← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజస తపస్సు rājasa tapassu

Original — తెలుగు

“సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవ యత్ |

క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమ ధ్రువం ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 18)

“ఫలాభి సంధిపూర్వకం సత్కారమాన పూజార్థం చ దంభేన హేతునా యత్తపః క్రియతే తద్రాజసం ప్రోక్తం. తత్ స్వర్గాదిఫలసాధనత్వేన అస్థితత్వాత్ చలం అధ్రువం”.

(ఫలమును కోరి చేయునది, ఇతరులు సత్కరింపవలెనని చేయునది, అభిమానముతో చేయునది, ఇతరులచే పూజింపబదవలెనను ఉద్దేశముతో చేయునది అయిన తపస్సు రాజస తపస్సు. అది స్వర్గము మొదలగువాటిని సాధించునదగుటచేత స్థిరముకానిది).

Transliteration

“satkāramāna pūjārthaṃ tapō daṃbhēna caiva yat |

kriyatē tadiha prōktaṃ rājasaṃ calama dhruvaṃ ||“. (śrīmadbhagavadgīta - 17 - 18)

“phalābhi saṃdhipūrvakaṃ satkāramāna pūjārthaṃ ca daṃbhēna hētunā yattapaḥ kriyatē tadrājasaṃ prōktaṃ. tat svargādiphalasādhanatvēna asthitatvāt calaṃ adhruvaṃ”.

(phalamunu kōri cēyunadi, itarulu satkariṃpavalenani cēyunadi, abhimānamutō cēyunadi, itarulacē pūjiṃpabadavalenanu uddēśamutō cēyunadi ayina tapassu rājasa tapassu. adi svargamu modalaguvāṭini sādhiṃcunadaguṭacēta sthiramukānidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.