← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజసాహారః rājasāhāraḥ

Original — తెలుగు
  1. “కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః |

ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ||“. (శ్రీమద్భగవద్గీత -17 - 9)

“అతి కటుః, అతి తీక్ష్ణః ఇతి అతిశబ్దః సర్వత్ర యోజ్యః - కటుః (= కటురసాః), ఆమ్లశ్చ (= ఆమ్ల రసాః), లవణశ్చ, అత్యుష్ణశ్చ, అతి తీక్ష్ణాః, రూక్షశ్చ, విదాహినః ఆహారాః రాజసస్య ఇష్టాః. దుఃఖశోక ఆమయప్రదాః, అతిశైత్య అతి తీక్ష్ణాది నా దురుపయోగాః తీక్ష్ణాః, శోషకరాః, రూక్షాః, తాపకరాః విదాహినః”.

(మిక్కిలి చేదుగానుండునది, మిక్కిలి పుల్లగానుండునది, మిక్కిలి ఉప్పగానుండునది, మిక్కిలి కారముగానుండునది, మిక్కిలి వేడిగానుండునది, మిక్కిలి దాహము కలిగించునవి అయిన ఆహారములు రాజసాహారములు. రాజసతత్వముగలవారికిష్టమైనవి).

Transliteration
  1. “kaṭvāmla lavaṇātyuṣṇa tīkṣṇa rūkṣa vidāhinaḥ |

āhārā rājasasyēṣṭā duḥkhaśōkāmayapradāḥ ||“. (śrīmadbhagavadgīta -17 - 9)

“ati kaṭuḥ, ati tīkṣṇaḥ iti atiśabdaḥ sarvatra yōjyaḥ - kaṭuḥ (= kaṭurasāḥ), āmlaśca (= āmla rasāḥ), lavaṇaśca, atyuṣṇaśca, ati tīkṣṇāḥ, rūkṣaśca, vidāhinaḥ āhārāḥ rājasasya iṣṭāḥ. duḥkhaśōka āmayapradāḥ, atiśaitya ati tīkṣṇādi nā durupayōgāḥ tīkṣṇāḥ, śōṣakarāḥ, rūkṣāḥ, tāpakarāḥ vidāhinaḥ”.

(mikkili cēdugānuṃḍunadi, mikkili pullagānuṃḍunadi, mikkili uppagānuṃḍunadi, mikkili kāramugānuṃḍunadi, mikkili vēḍigānuṃḍunadi, mikkili dāhamu kaligiṃcunavi ayina āhāramulu rājasāhāramulu. rājasatatvamugalavārikiṣṭamainavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.