(రాజువలె ప్రకాశించు శ్రేష్టమైన విద్య).
( శ్రీమాన్ రామానుజః)
(విద్యలన్నింటిలోను శ్రేష్టమైనది, లేక, రాజులయొక్క విద్య. రాజులు అనగా విస్తీర్ణమై అగాధమైన మనస్సు గలవారు, మహా మనస్కులు అయినవారి విద్య).
(విద్యలన్నింటిలోను శ్రేష్టమైన విద్య - మార్గములలో రాజమార్గము వంటిది).
(రాజవిద్య అనుమాటలో ‘రాజ’ అను మాటకు శ్రేష్టమైనది అని అర్థము. అందుచేత రాజవిద్య యనగా శ్రేష్టమైన విద్య యని యర్థము).
(గొప్పదైన, ప్రథానమైన, ముఖ్యమైన విద్య)
(బ్రహ్మజ్ఞానము).
తదనుప్రసృతా లోకే రాజ విద్యేత్యుదా హృతః ||". (యోగవాశిష్టము)
(ఆధ్యాత్మ విద్య మొదట రాజులకు చెప్పబడినది. తర్వాత లోకములో ప్రసారమైనది. అందుచేత ఆధ్యాత్మ విద్య రాజవిద్య యని చెప్పబడుచున్నది).
దీప్యతే అతిశయేనే యం బ్రహ్మవిద్యా యతస్తతః ||" (గీతాభావప్రకాశము - 9 - 17)
(విద్యలన్నింటిలోను రాజువంటిది, అన్ని విధ్జములైన అవిద్యలను నశింపచేయునది, బ్రహ్మతత్వమును బాగుగా ప్రకాశింపచేయునది, తెలియచేయు విద్య).
(rājuvale prakāśiṃcu śrēṣṭamaina vidya).
( śrīmān rāmānujaḥ)
(vidyalanniṃṭilōnu śrēṣṭamainadi, lēka, rājulayokka vidya. rājulu anagā vistīrṇamai agādhamaina manassu galavāru, mahā manaskulu ayinavāri vidya).
(vidyalanniṃṭilōnu śrēṣṭamaina vidya - mārgamulalō rājamārgamu vaṃṭidi).
(rājavidya anumāṭalō ‘rāja’ anu māṭaku śrēṣṭamainadi ani arthamu. aṃducēta rājavidya yanagā śrēṣṭamaina vidya yani yarthamu).
(goppadaina, prathānamaina, mukhyamaina vidya)
(brahmajñānamu).
tadanuprasṛtā lōkē rāja vidyētyudā hṛtaḥ ||". (yōgavāśiṣṭamu)
(ādhyātma vidya modaṭa rājulaku ceppabaḍinadi. tarvāta lōkamulō prasāramainadi. aṃducēta ādhyātma vidya rājavidya yani ceppabaḍucunnadi).
dīpyatē atiśayēnē yaṃ brahmavidyā yatastataḥ ||" (gītābhāvaprakāśamu - 9 - 17)
(vidyalanniṃṭilōnu rājuvaṃṭidi, anni vidhjamulaina avidyalanu naśiṃpacēyunadi, brahmatatvamunu bāgugā prakāśiṃpacēyunadi, teliyacēyu vidya).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.