(త్రిగుణములలో ఒకటి అయిన రజస్సు యొక్క కార్యము, రజస్సు వలన కలిగునది - హాస్యము హర్షము మొదలగునవి)
తన్నిబధ్నాతి. కౌంతేయా కర్మ సంగేన జీవినాం ||".
"రజః రాగాత్మకం (రాగహేతు భూతం), తృష్ణా సంగసముద్భవం (తృష్ణా సంగహేతు భూతం ఇత్యర్థః). దేహినం కర్మసు (క్రియసు) స్పృహా జనన ద్వారేణ నిబధ్నాతి క్రియాసు హి స్పృహయా క్రియాః ఆరభతే దేహ, తాశ్చ పుణ్యపాప రూపా ఇతి, తత్ఫలానుభవ సాధన భూతాసు యోనిషు జన్మహేతవః భవంతి. అతః కర్మ సంగ ద్వారేణ రజో దేహినం నిబధ్నాతి. తదేవ రజోరాగ తృష్ణా సంగహేతుః, కర్మ సంగ హేతుశ్చ ఇత్యుక్తం భవతి". (శ్రీశంకరః)
(రజోగుణము రాగమువలన కలుగునది, తృష్ణవలన కలుగునది. కర్మలందు స్పృహ కలిగింపచేయుటద్వారా మనుష్యుని బంధించును. పుణ్యపాపరూపములైన కర్మలు ఫలము ననుభవింపచేయుటకు తగిన జన్మలకు కారణమగును - ఈ విధముగా కర్మలతో సంబంధము కలిగియుండుటచేత రజోగుణము దేహిని బంధించును - రాగమునకు తృష్ణకు అదియే కారణమగుచున్నది, - కర్మకు కూడా కారణమగుచున్నది.)
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ||". (శ్రీమద్భగవద్గీత - 14 - 12)
(రజోగుణము వృద్ధిపొందినచో - అధికమగుచో - లోభము, కర్మలు చేయుటప్రారంభించుట, అశాంతి, కలుగును)
"రజసః ప్రవృద్ధాత్ స్వర్గాదిఫల లోభో జాయతే".
(రజోగుణము వృద్ధిపొందినచో స్వర్గము మొదలగు ఫలముల యడల లోభత్వము కలుగును).
"రజసి గుణే వివృద్ధే మృతః ఫలార్థం కర్మ కుర్వతాం కులేషు జాయతే, తత్ర జనిత్వా స్వర్గాది ఫలసాధన కర్మ స అధికరోతి" - (శ్రీమాన్ రామానుజః).
(రజోగుణము వృద్ధిపొందినయడల చనిపోయిన తర్వాత ఫలము కొఱకు కర్మచేయువారి కులమందు పుట్టును. అట్లు పుట్టి స్వర్గము మొదలగు ఫలములను సాధించు కర్మలను చేయును).
"రజసిగుణే వివృద్ధే ఏతాని చిహ్నాని - లోభః, ప్రవృత్తిః, ఫలసాధన భూతానాం కర్మణాం, ఆరంభః అశమః.(ఇంద్రియానుపరతః), స్పృహా, (విషయేచ్ఛా - యధా లోభాయః వర్తంతే తదా రజః ప్రసిద్ధం ఇతి విద్యాత్ ఇత్యర్థః."
(రజోగుణము వృద్ధిపొందినపుడు ఈ క్రింద చెప్పబడిన గుణములు కనబడును - లోభము, ప్రవృత్తి, ఫలమును సాధించు కర్మలనారంభించుట, ఇంద్రియలోలత్వము, విషయములందిచ్ఛకలుగుట - అనగా, ఎప్పుడు పైన చెప్పిన లోభము మొదలగు గుణములు ఉండును - అప్పుడు రజోగుణము వృద్ధిపొందియున్నదని తెలియవలెనని అర్థము).
(రజోగుణము స్వర్గము మొదలగు లోభఫలములను కలిగించుటచేత ఆ గుణములు గలవారు ఫలమునిచ్చే కర్మలను చేసి, వాటిఫలము ననుభవించి, తిరిగి పుట్టి ఆ కర్మలనే చేయుదురు. అందుచేత పునరావృత్తి (పునర్జన్మ కలుగచేయునది కనుక) రజోగుణము దుఃఖము కలిగించునదియే).
(సత్వగుణము సుఖమును కలుగచేయును, రజోగుణము కర్మలను చేయించును).
రజసస్తు ఫలం దుఃఖం - - - ||". (శ్రీమద్భగవద్గీత - 14 - 16)
(సాత్వికగుణముతో చేయు కర్మల ఫలము నిర్మలమైనది, సుఖకరమైనది. రజోగుణముతో చేయు కర్మలఫలము దుఃఖకరమైనది).
(సత్వగుణమువలన జ్ఞానము కలుగును; రజోగుణమువలన లోభము కలుగు చున్నది)
(సత్వగుణముగలవారు ఊర్ధ్వలోకములు మొదలగు వాటికి పోవుదురు, రజోగుణముగలవారు మధ్యలోకమునకు - భూలోకమునకు - చేరుదురు)
(సత్వగుణముకలవారు దేవతులనుపాసించెదరు, - రజోగుణముకలవారు యక్షులను, రాక్షసులను ఉపాసించెదరు)
రజఃసత్వం తమశ్చైవ - - ||". (శ్రీమద్భగవద్గీత - 14 - 10)
(రజోగుణమును, తమోగుణమును అణచివేసి సత్వగుణము ప్రకాశించును - రజోగుణము సత్వగుణమును, తమోగుణమును అణచియుంచి తనగుణమును ప్రకాశింపచేయును).
(triguṇamulalō okaṭi ayina rajassu yokka kāryamu, rajassu valana kaligunadi - hāsyamu harṣamu modalagunavi)
tannibadhnāti. kauṃtēyā karma saṃgēna jīvināṃ ||".
"rajaḥ rāgātmakaṃ (rāgahētu bhūtaṃ), tṛṣṇā saṃgasamudbhavaṃ (tṛṣṇā saṃgahētu bhūtaṃ ityarthaḥ). dēhinaṃ karmasu (kriyasu) spṛhā janana dvārēṇa nibadhnāti kriyāsu hi spṛhayā kriyāḥ ārabhatē dēha, tāśca puṇyapāpa rūpā iti, tatphalānubhava sādhana bhūtāsu yōniṣu janmahētavaḥ bhavaṃti. ataḥ karma saṃga dvārēṇa rajō dēhinaṃ nibadhnāti. tadēva rajōrāga tṛṣṇā saṃgahētuḥ, karma saṃga hētuśca ityuktaṃ bhavati". (śrīśaṃkaraḥ)
(rajōguṇamu rāgamuvalana kalugunadi, tṛṣṇavalana kalugunadi. karmalaṃdu spṛha kaligiṃpacēyuṭadvārā manuṣyuni baṃdhiṃcunu. puṇyapāparūpamulaina karmalu phalamu nanubhaviṃpacēyuṭaku tagina janmalaku kāraṇamagunu - ī vidhamugā karmalatō saṃbaṃdhamu kaligiyuṃḍuṭacēta rajōguṇamu dēhini baṃdhiṃcunu - rāgamunaku tṛṣṇaku adiyē kāraṇamagucunnadi, - karmaku kūḍā kāraṇamagucunnadi.)
rajasyētāni jāyaṃtē vivṛddhē bharatarṣabha ||". (śrīmadbhagavadgīta - 14 - 12)
(rajōguṇamu vṛddhipoṃdinacō - adhikamagucō - lōbhamu, karmalu cēyuṭaprāraṃbhiṃcuṭa, aśāṃti, kalugunu)
"rajasaḥ pravṛddhāt svargādiphala lōbhō jāyatē".
(rajōguṇamu vṛddhipoṃdinacō svargamu modalagu phalamula yaḍala lōbhatvamu kalugunu).
"rajasi guṇē vivṛddhē mṛtaḥ phalārthaṃ karma kurvatāṃ kulēṣu jāyatē, tatra janitvā svargādi phalasādhana karma sa adhikarōti" - (śrīmān rāmānujaḥ).
(rajōguṇamu vṛddhipoṃdinayaḍala canipōyina tarvāta phalamu koṟaku karmacēyuvāri kulamaṃdu puṭṭunu. aṭlu puṭṭi svargamu modalagu phalamulanu sādhiṃcu karmalanu cēyunu).
"rajasiguṇē vivṛddhē ētāni cihnāni - lōbhaḥ, pravṛttiḥ, phalasādhana bhūtānāṃ karmaṇāṃ, āraṃbhaḥ aśamaḥ.(iṃdriyānuparataḥ), spṛhā, (viṣayēcchā - yadhā lōbhāyaḥ vartaṃtē tadā rajaḥ prasiddhaṃ iti vidyāt ityarthaḥ."
(rajōguṇamu vṛddhipoṃdinapuḍu ī kriṃda ceppabaḍina guṇamulu kanabaḍunu - lōbhamu, pravṛtti, phalamunu sādhiṃcu karmalanāraṃbhiṃcuṭa, iṃdriyalōlatvamu, viṣayamulaṃdicchakaluguṭa - anagā, eppuḍu paina ceppina lōbhamu modalagu guṇamulu uṃḍunu - appuḍu rajōguṇamu vṛddhipoṃdiyunnadani teliyavalenani arthamu).
(rajōguṇamu svargamu modalagu lōbhaphalamulanu kaligiṃcuṭacēta ā guṇamulu galavāru phalamuniccē karmalanu cēsi, vāṭiphalamu nanubhaviṃci, tirigi puṭṭi ā karmalanē cēyuduru. aṃducēta punarāvṛtti (punarjanma kalugacēyunadi kanuka) rajōguṇamu duḥkhamu kaligiṃcunadiyē).
(satvaguṇamu sukhamunu kalugacēyunu, rajōguṇamu karmalanu cēyiṃcunu).
rajasastu phalaṃ duḥkhaṃ - - - ||". (śrīmadbhagavadgīta - 14 - 16)
(sātvikaguṇamutō cēyu karmala phalamu nirmalamainadi, sukhakaramainadi. rajōguṇamutō cēyu karmalaphalamu duḥkhakaramainadi).
(satvaguṇamuvalana jñānamu kalugunu; rajōguṇamuvalana lōbhamu kalugu cunnadi)
(satvaguṇamugalavāru ūrdhvalōkamulu modalagu vāṭiki pōvuduru, rajōguṇamugalavāru madhyalōkamunaku - bhūlōkamunaku - cēruduru)
(satvaguṇamukalavāru dēvatulanupāsiṃcedaru, - rajōguṇamukalavāru yakṣulanu, rākṣasulanu upāsiṃcedaru)
rajaḥsatvaṃ tamaścaiva - - ||". (śrīmadbhagavadgīta - 14 - 10)
(rajōguṇamunu, tamōguṇamunu aṇacivēsi satvaguṇamu prakāśiṃcunu - rajōguṇamu satvaguṇamunu, tamōguṇamunu aṇaciyuṃci tanaguṇamunu prakāśiṃpacēyunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.