(ప్రకాశించువాడు కనుక రాజు. పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము గలవాడగుటచేత అసమానమైన, లేక, అన్నింటికంటె గొప్పదైన కాంతి (తేజస్సు) కలవాడు).
(ప్రకృతిని - ప్రపంచమును - రంజింప చేయువాడుకనుక రాజు).
(prakāśiṃcuvāḍu kanuka rāju. paripūrṇa brahmajñānamu galavāḍaguṭacēta asamānamaina, lēka, anniṃṭikaṃṭe goppadaina kāṃti (tējassu) kalavāḍu).
(prakṛtini - prapaṃcamunu - raṃjiṃpa cēyuvāḍukanuka rāju).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.