← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రామకోటి rāmakōṭi

Original — తెలుగు

“పిత్రాదయాత్యంత హనన పాతకైః నరోదండ్యతే; తాని పంచదండకాని యది తచ్ఛమనార్థీపురుషః తదా రామరామేతి షణ్ణదతి కోటినామ జపతః నిష్టాపో భూత్వా మద్భావమేతి.” (రామరహస్యోపనిషత్)

(తలిదండ్రులను మొదలగువారిని చంపుట అను అత్యంతపాపములచేత పురుషుడు దండింపబడును. ఆ పాతకములు శమించవలెనను ఉద్దేశము కలవాడు ‘రామరామ’ అని 69 కోటి పర్యాయములు రామనామము జపించిన పాపములను పోగొట్టుకొనినావాడై నా భావమును - వైకుంఠమను మోక్షమును పొందును)

Transliteration

“pitrādayātyaṃta hanana pātakaiḥ narōdaṃḍyatē; tāni paṃcadaṃḍakāni yadi tacchamanārthīpuruṣaḥ tadā rāmarāmēti ṣaṇṇadati kōṭināma japataḥ niṣṭāpō bhūtvā madbhāvamēti.” (rāmarahasyōpaniṣat)

(talidaṃḍrulanu modalaguvārini caṃpuṭa anu atyaṃtapāpamulacēta puruṣuḍu daṃḍiṃpabaḍunu. ā pātakamulu śamiṃcavalenanu uddēśamu kalavāḍu ‘rāmarāma’ ani 69 kōṭi paryāyamulu rāmanāmamu japiṃcina pāpamulanu pōgoṭṭukonināvāḍai nā bhāvamunu - vaikuṃṭhamanu mōkṣamunu poṃdunu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.