← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రంగనాధుడు raṃganādhuḍu

Original — తెలుగు

రంగం జగద్రూపం నాటకస్థానం, నటో జగన్నటక సూత్రధారః -

(రంగము అనగా నాటకస్థానము - జగత్తు ఒక నాటకస్థానము - అందులో నటుడు, నాధుడు, రంగనాధుడు, జగన్నాధుడు - జగన్నాటక సూత్రధారి.)

Transliteration

raṃgaṃ jagadrūpaṃ nāṭakasthānaṃ, naṭō jagannaṭaka sūtradhāraḥ -

(raṃgamu anagā nāṭakasthānamu - jagattu oka nāṭakasthānamu - aṃdulō naṭuḍu, nādhuḍu, raṃganādhuḍu, jagannādhuḍu - jagannāṭaka sūtradhāri.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.