← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రసాభాసః rasābhāsaḥ

Original — తెలుగు
  1. భేదకపటస్య అవస్య జాయమానత్వాత్ కపటం వినా భేదా సంభవాత్ సతి తస్మిన్ కపటే రసాభాసః ఏవ భవతి.

(భేదముండిన కపటము తప్పక కలుగును కనుక కపటములేనిదే భేదముందదు - కనుక కపటముతోనే రసాభాసమగును).

Transliteration
  1. bhēdakapaṭasya avasya jāyamānatvāt kapaṭaṃ vinā bhēdā saṃbhavāt sati tasmin kapaṭē rasābhāsaḥ ēva bhavati.

(bhēdamuṃḍina kapaṭamu tappaka kalugunu kanuka kapaṭamulēnidē bhēdamuṃdadu - kanuka kapaṭamutōnē rasābhāsamagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.