← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రసాత్మకః rasātmakaḥ

Original — తెలుగు
  1. రస స్వభావకః; సర్వ రసానా ఆకరః, సోమః, సర్వా ఓష ధీ స్వాత్మరసాన్ అనుప్రవేశయన్ పుష్ణాతి.

(అన్ని రసములకు ఆకరమైనది, ఆశ్రయమైనది - ఓషధులన్నింటిలోను ప్రవేశించి యుండి వాటిని పోషించునది)

  1. "పుష్ణా మ చౌషధీః సర్వాః సోమోభూత్వా రస్మాత్మకః" (శ్రీమద్భగ్వద్గీత - 15 - 13)

(ఔషధులన్నింటిని సోమును రూపములో పోషించుచున్నాను).

Transliteration
  1. rasa svabhāvakaḥ; sarva rasānā ākaraḥ, sōmaḥ, sarvā ōṣa dhī svātmarasān anupravēśayan puṣṇāti.

(anni rasamulaku ākaramainadi, āśrayamainadi - ōṣadhulanniṃṭilōnu pravēśiṃci yuṃḍi vāṭini pōṣiṃcunadi)

  1. "puṣṇā ma cauṣadhīḥ sarvāḥ sōmōbhūtvā rasmātmakaḥ" (śrīmadbhagvadgīta - 15 - 13)

(auṣadhulanniṃṭini sōmunu rūpamulō pōṣiṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.