రసజ్ఞః(రసము తెలిసినవాడు - సారమును తెలిసినవాడు)
"రసోవైసః" ఇతి శ్రుతేః, బ్రహ్మరసస్యైవ ముఖ్యరసత్వం, బ్రహ్మరసవిత్ -
(రసమే బ్రహ్మ, అని శ్రుతి చెప్పుచున్నది, అందుచేత బ్రహ్మరసమే ముఖ్యరసము, బ్రహ్మరసమును - బ్రహ్మతత్వమును తెలిసినవాడు)
(రసము అనగా బ్రహ్మ - బ్రహ్మజ్ఞానము కలవాడు; రసికుడు).
(శ్రీరామనామము యొక్కసారమును - శక్తిని, భగవంతుడైన పరమశివుడు ఎఱుగును - అందుచేతనే అతను - "శ్రీరామ రామేతి రమే రామే" శ్రీరామరామ రామ యని రామునియందు నిత్యము రమించుచున్నాను అని ఆ నామము పరబ్రహ్మయొక్క వేయినామములతో సమానమైన శక్తి కలది యని పార్వతీ దేవితో చెప్పెను).
rasajñaḥ(rasamu telisinavāḍu - sāramunu telisinavāḍu)
"rasōvaisaḥ" iti śrutēḥ, brahmarasasyaiva mukhyarasatvaṃ, brahmarasavit -
(rasamē brahma, ani śruti ceppucunnadi, aṃducēta brahmarasamē mukhyarasamu, brahmarasamunu - brahmatatvamunu telisinavāḍu)
(rasamu anagā brahma - brahmajñānamu kalavāḍu; rasikuḍu).
(śrīrāmanāmamu yokkasāramunu - śaktini, bhagavaṃtuḍaina paramaśivuḍu eṟugunu - aṃducētanē atanu - "śrīrāma rāmēti ramē rāmē" śrīrāmarāma rāma yani rāmuniyaṃdu nityamu ramiṃcucunnānu ani ā nāmamu parabrahmayokka vēyināmamulatō samānamaina śakti kaladi yani pārvatī dēvitō ceppenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.