(అనురక్తి, (భక్తి) ప్రీతి, అనురాగము, గట్టికోరిక)
విషయాసక్తిః(విషయములందు కలుగు ఆసక్తి).
"రతితృప్తి సంతోషాణాం మోదప్రమోదానందవత్ అనాంతర భేదః"
(మోదము, ప్రమోదము, ఆనందము - వీటిలో ఒకదానికి, ఇంకొకదానికి భేదమున్నట్లు, రతికి, తృప్తికి, సంతోషమునకు తేడా కలదు).
(ఇంద్రియములద్వారా సుఖము ననుభవించుట యందలవాటు పడినవాడు పూలమాల, మంచిగంధము, స్తీలు,- వీటియందు రతి గలిగియుండును - అత్యంత ప్రీతి కలిగి యుండును _).
(anurakti, (bhakti) prīti, anurāgamu, gaṭṭikōrika)
viṣayāsaktiḥ(viṣayamulaṃdu kalugu āsakti).
"ratitṛpti saṃtōṣāṇāṃ mōdapramōdānaṃdavat anāṃtara bhēdaḥ"
(mōdamu, pramōdamu, ānaṃdamu - vīṭilō okadāniki, iṃkokadāniki bhēdamunnaṭlu, ratiki, tṛptiki, saṃtōṣamunaku tēḍā kaladu).
(iṃdriyamuladvārā sukhamu nanubhaviṃcuṭa yaṃdalavāṭu paḍinavāḍu pūlamāla, maṃcigaṃdhamu, stīlu,- vīṭiyaṃdu rati galigiyuṃḍunu - atyaṃta prīti kaligi yuṃḍunu _).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.