← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాత్రిః rātriḥ

Original — తెలుగు
  1. అజ్ఞానహేతుత్వాత్ రాత్రిః ఇతి ప్రాకృతో మహదాది వర్గః ఉచ్యతే -

(అజ్ఞానమునకు కారణమగుటచేత ప్రకృతి కార్యమైన మహత్తత్వము మొదలగునవి రాత్రియని చెప్పబడును -).

  1. అర్థరాత్రి, అపరాత్రి, ప్రత్యూష అని భాగములు కలది.
Transliteration
  1. ajñānahētutvāt rātriḥ iti prākṛtō mahadādi vargaḥ ucyatē -

(ajñānamunaku kāraṇamaguṭacēta prakṛti kāryamaina mahattatvamu modalagunavi rātriyani ceppabaḍunu -).

  1. artharātri, aparātri, pratyūṣa ani bhāgamulu kaladi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.