సూర్యుడు
"రసాన్ ఆదత్తే ఇతి ఏవిః, ఆదిత్యాత్మా -" (శ్రీశంకరః)
(ఆదిత్యరూపుడై - సూర్యరూపుడై రసములను గ్రహించువాడు).
(అందఱి చేతను స్తోత్రము చేయబడువాడు)
(వేదములనుపదేశించువాడు)
"రసానాచ్చ తథా దానాత్ రవిరిత్యభిధీయతే". (ఇతివిష్ణు ధర్మోత్తరే)
"ఆదిత్యానామహం విష్ణుః, జ్యోతిషాం రవిరంశుమాన్" (శ్రీమద్భగవద్గీత -10 - 21)
(ఆదిత్యులలో విష్ణువును నేను, జ్యోతిరూపమైన - ప్రకాశరూపములైన వాటిలో కిరణములుగల రవిని నేను).
sūryuḍu
"rasān ādattē iti ēviḥ, ādityātmā -" (śrīśaṃkaraḥ)
(ādityarūpuḍai - sūryarūpuḍai rasamulanu grahiṃcuvāḍu).
(aṃdaṟi cētanu stōtramu cēyabaḍuvāḍu)
(vēdamulanupadēśiṃcuvāḍu)
"rasānācca tathā dānāt ravirityabhidhīyatē". (itiviṣṇu dharmōttarē)
"ādityānāmahaṃ viṣṇuḥ, jyōtiṣāṃ raviraṃśumān" (śrīmadbhagavadgīta -10 - 21)
(ādityulalō viṣṇuvunu nēnu, jyōtirūpamaina - prakāśarūpamulaina vāṭilō kiraṇamulugala ravini nēnu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.