(ప్రాణవృత్తిలో అపానవృత్తిని ఉంచుట ఇదియే రేచకమను ప్రాణాయామము)
(శరీరములోని క్రిందభాగములోనున్న వాయువును మీదకు తీసుకొనివెళ్ళుట - ఉదరములోనున్న వాయువును పైకి వెళ్ళపుచ్చుట)
(వాయువును కడుపులోనుండి పైకి వెడలించుట)
ముక్కుద్వారా పీల్చిన వాయువును ప్రయత్నముతో పైకి వదలుట.
ప్రాణవాయువును మూలాధారమునుండి బ్రహ్మరంధ్రమువరకు సుషుమ్నానాడి ద్వారా మీదకు వచ్చునట్లు చేయుట)
(prāṇavṛttilō apānavṛttini uṃcuṭa idiyē rēcakamanu prāṇāyāmamu)
(śarīramulōni kriṃdabhāgamulōnunna vāyuvunu mīdaku tīsukoniveḷḷuṭa - udaramulōnunna vāyuvunu paiki veḷḷapuccuṭa)
(vāyuvunu kaḍupulōnuṃḍi paiki veḍaliṃcuṭa)
mukkudvārā pīlcina vāyuvunu prayatnamutō paiki vadaluṭa.
prāṇavāyuvunu mūlādhāramunuṃḍi brahmaraṃdhramuvaraku suṣumnānāḍi dvārā mīdaku vaccunaṭlu cēyuṭa)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.