“ఆజ్ఞా కమలోపలి శక్తి మాయా బీజస్థానే విజ్ఞానమయ, ఆనందమయకోశ ద్వయ రూప సుషుప్త్యవస్థా పన్నప్రాజ్ఞనామకో జీవః ప్రతిబింబానందభుక్ కలుష సత్వప్రథాన ప్రకృతికిః. సృష్టిప్రతిబింబ సదృశః జీవ బ్రహ్మణోన్యోన్యాధ్యాసః రుద్రగ్రంధిపదేనోచ్యతే”.
(ఆజ్ఞాకమలము మీద శక్తిమాయా బీజస్థానమందు విజ్ఞానమయకోశము, ఆనందమయకోశము అను రెండు కోశముల రూపమగు సుషుప్త్యవస్థను పొందిన ప్రాజ్ఞుడు అని చెప్పబడు జీవుడు కలుష సత్వప్రథాన ప్రకృతి కలవాడు, ప్రతిబింబానందభుక్ అయినవాడు, అట్టి జీవుడు, పరబ్రహ్మ - వీరిద్దరి అన్యోన్యాధ్యాసము రుద్రగ్రంధి యని చెప్పబడుచున్నది).
“ājñā kamalōpali śakti māyā bījasthānē vijñānamaya, ānaṃdamayakōśa dvaya rūpa suṣuptyavasthā pannaprājñanāmakō jīvaḥ pratibiṃbānaṃdabhuk kaluṣa satvaprathāna prakṛtikiḥ. sṛṣṭipratibiṃba sadṛśaḥ jīva brahmaṇōnyōnyādhyāsaḥ rudragraṃdhipadēnōcyatē”.
(ājñākamalamu mīda śaktimāyā bījasthānamaṃdu vijñānamayakōśamu, ānaṃdamayakōśamu anu reṃḍu kōśamula rūpamagu suṣuptyavasthanu poṃdina prājñuḍu ani ceppabaḍu jīvuḍu kaluṣa satvaprathāna prakṛti kalavāḍu, pratibiṃbānaṃdabhuk ayinavāḍu, aṭṭi jīvuḍu, parabrahma - vīriddari anyōnyādhyāsamu rudragraṃdhi yani ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.