← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శబ్ద లింగం śabda liṃgaṃ

Original — తెలుగు

శబ్దః ఆకాశగుణః, సలింగం శరీరం, యస్యసః - శబ్దాదిషు నియమనపూర్వకం వ్యాప్య, తత్ శరీరకత్వేన స్థితః ఇత్యర్థః వ్యాప్తిశ్చ వేద్యాం అగ్నిరివ న బసారేవ, తైలమివ నాంతరేవ, కింతు అంతర్బహిశ్చ -

(శబ్దము ఆకాశముయొక్క గుణము. అదే శరీరముగా గలవాడు - అనగా, శబ్దము మొదలగువాటిని నియమించుట పుర్వాకముగా వాటిలో వ్యాపించి, వాటినే శరీరముగా చేసుకొని వాటిలో నుండువాడు - వ్యాపించడమనగా పైన కనబడుచున్న అగ్నివలెకాక నువ్వులలో నూనెవలె లోపలనే కాక పైన లోపల అంతట వ్యాపించియుండుట)

Transliteration

śabdaḥ ākāśaguṇaḥ, saliṃgaṃ śarīraṃ, yasyasaḥ - śabdādiṣu niyamanapūrvakaṃ vyāpya, tat śarīrakatvēna sthitaḥ ityarthaḥ vyāptiśca vēdyāṃ agniriva na basārēva, tailamiva nāṃtarēva, kiṃtu aṃtarbahiśca -

(śabdamu ākāśamuyokka guṇamu. adē śarīramugā galavāḍu - anagā, śabdamu modalaguvāṭini niyamiṃcuṭa purvākamugā vāṭilō vyāpiṃci, vāṭinē śarīramugā cēsukoni vāṭilō nuṃḍuvāḍu - vyāpiṃcaḍamanagā paina kanabaḍucunna agnivalekāka nuvvulalō nūnevale lōpalanē kāka paina lōpala aṃtaṭa vyāpiṃciyuṃḍuṭa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.