← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శబ్ద యోనిః śabda yōniḥ

Original — తెలుగు
  1. శబ్దస్య శాస్త్రస్య యోనిః కారణం వేదప్రవర్తన కారణం, వేదం -

(శబ్దము అనగా వేదము - వేదమునకు కారణమైనవాడు పరబ్రహ్మ; వేదమును ప్రవర్తింపచేయుటకు కారణమైనవాడు).

  1. శబ్దస్య వేదస్య యోనిః, అతః స్వతస్సిధ్ధ జ్ఞానః.

(శబ్దమునకు - అనగా వేదమునకు కారణమైనవాడు - వేదము పుట్టినచోటు అయినవాడు - అందుచేత స్వతః కలిగిన జ్ఞానము కలవాడు).

  1. “శాస్త్ర యోనిత్వాత్ -” (బ్రహ్మసూత్రములు)

(శాస్త్రము అనగా వేదము - పురాణములు - అవి పరబ్రహ్మనుండు పుట్టినవి - అందుచేత శాస్త్రములు పుట్టిన చోటయినవాడు).

Transliteration
  1. śabdasya śāstrasya yōniḥ kāraṇaṃ vēdapravartana kāraṇaṃ, vēdaṃ -

(śabdamu anagā vēdamu - vēdamunaku kāraṇamainavāḍu parabrahma; vēdamunu pravartiṃpacēyuṭaku kāraṇamainavāḍu).

  1. śabdasya vēdasya yōniḥ, ataḥ svatassidhdha jñānaḥ.

(śabdamunaku - anagā vēdamunaku kāraṇamainavāḍu - vēdamu puṭṭinacōṭu ayinavāḍu - aṃducēta svataḥ kaligina jñānamu kalavāḍu).

  1. “śāstra yōnitvāt -” (brahmasūtramulu)

(śāstramu anagā vēdamu - purāṇamulu - avi parabrahmanuṃḍu puṭṭinavi - aṃducēta śāstramulu puṭṭina cōṭayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.