(వేదమును చెప్పబడు బ్రహ్మ - వేదమే బ్రహ్మ).
(శబ్దము అపరిచ్ఛిన్నము - ఆనందమునకు హేతువు అయినందున పరబ్రహ్మ సామ్యము కలది - పరబ్రహ్మతో సరిపోల్చబడినది. అందుచేత పరబ్రహ్మ రూపమైనది).
(వాక్కే, వాక్కులోని శబ్దమే బ్రహ్మ - పరమాత్మ, పరబ్రహ్మ).
(నాదరూపమైనది - ఓంకార రూపమైనది. అక్షరుడను పరబ్రహ్మను పొందుటకుపాయభూతమైనది).
శబ్ద బ్రహ్మణి నాష్ణాతః పరబ్రహ్మాధి గచ్ఛతి ||” ఇతి శ్రుతే.
(పరబ్రహ్మ, శబ్ద బ్రహ్మ అను రెండును తెలియ తగినవే - శబ్ద బ్రహ్మ అనగా వేదము. శబ్దబ్రహ్మను - అనగా, అనగా వేదమును బాగుగా అభ్యసించినవాడు పరబ్రహ్మను పొందగలడు).
శ్రమస్తస్య; శ్రమ ఫలో హి హ్యధేనుమివ రక్షతి ||“.
(వేదాధ్యయనము చేసినప్పటికీ పరబ్రహ్మయందు నిష్టలేనివానికి యది శ్రమయే యగును - ఫలించదు. పాలు ఈయని గోవును పితికినట్లే యగును).
(ఉత్కృష్టమైన వేదరూపమైన పరబ్రహ్మ అయినటువంటిన్నీ, చరాచరములకు గురువు - తండ్రి అయినటువంటిన్నీ ఆ శ్రీరామచంద్రునికి నమస్కరించుచున్నాను)
(vēdamunu ceppabaḍu brahma - vēdamē brahma).
(śabdamu aparicchinnamu - ānaṃdamunaku hētuvu ayinaṃduna parabrahma sāmyamu kaladi - parabrahmatō saripōlcabaḍinadi. aṃducēta parabrahma rūpamainadi).
(vākkē, vākkulōni śabdamē brahma - paramātma, parabrahma).
(nādarūpamainadi - ōṃkāra rūpamainadi. akṣaruḍanu parabrahmanu poṃduṭakupāyabhūtamainadi).
śabda brahmaṇi nāṣṇātaḥ parabrahmādhi gacchati ||” iti śrutē.
(parabrahma, śabda brahma anu reṃḍunu teliya taginavē - śabda brahma anagā vēdamu. śabdabrahmanu - anagā, anagā vēdamunu bāgugā abhyasiṃcinavāḍu parabrahmanu poṃdagalaḍu).
śramastasya; śrama phalō hi hyadhēnumiva rakṣati ||“.
(vēdādhyayanamu cēsinappaṭikī parabrahmayaṃdu niṣṭalēnivāniki yadi śramayē yagunu - phaliṃcadu. pālu īyani gōvunu pitikinaṭlē yagunu).
(utkṛṣṭamaina vēdarūpamaina parabrahma ayinaṭuvaṃṭinnī, carācaramulaku guruvu - taṃḍri ayinaṭuvaṃṭinnī ā śrīrāmacaṃdruniki namaskariṃcucunnānu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.