← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శబ్దాదులు śabdādulu

Original — తెలుగు
  1. శబ్దః ఆదిః యేషాంతే శబ్దాదయః -

(శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము) (శబ్దము మొదలుగా గలవి) (ఆకాశము మొదలగు పంచభూతముల గుణములు)

  1. తామసాహంకారంబువలన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధంబులుదయించె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 202)
Transliteration
  1. śabdaḥ ādiḥ yēṣāṃtē śabdādayaḥ -

(śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu) (śabdamu modalugā galavi) (ākāśamu modalagu paṃcabhūtamula guṇamulu)

  1. tāmasāhaṃkāraṃbuvalana śabda, sparśa, rūpa, rasa, gaṃdhaṃbuludayiṃce”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 202)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.