వేదాంతైక వేద్యః -
(శబ్దము అనగా వేదము. పరబ్రహ్మ కంటికి కనబడడు, మనసులో నూహించుటకు వీలుకానివాడు, మాటలచేత చెప్పడానికి అలవికానివాడు - అందుచేత వేదములో చెప్పిన ప్రకారమే అతనిని తెలుసుకొనగలము - కనుకనే వేదము ద్వారానే తెలియబడువాడు - “తంత్వేపనిషదంపురుషం” - (ఉపనిషత్తులలో వివరించబడిన పురుషుని గుఱించియే - (నాకు చెప్పవలెను) - అతడే పరమాత్మ, లేక పరబ్రహ్మ).
vēdāṃtaika vēdyaḥ -
(śabdamu anagā vēdamu. parabrahma kaṃṭiki kanabaḍaḍu, manasulō nūhiṃcuṭaku vīlukānivāḍu, māṭalacēta ceppaḍāniki alavikānivāḍu - aṃducēta vēdamulō ceppina prakāramē atanini telusukonagalamu - kanukanē vēdamu dvārānē teliyabaḍuvāḍu - “taṃtvēpaniṣadaṃpuruṣaṃ” - (upaniṣattulalō vivariṃcabaḍina puruṣuni guṟiṃciyē - (nāku ceppavalenu) - ataḍē paramātma, lēka parabrahma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.