← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శబ్దాక్షరం śabdākṣaraṃ

Original — తెలుగు

“శబ్దాక్షరం పరం బ్రహ్మ”. (అమృతబిందూపనిషత్)

“శబ్దాక్షరం శబ్ద రూపం ఓమిత్యేదక్షరం ప్రథమతః పరం బ్రహ్మ, ఉత్కృష్టం బ్రహ్మ, పరబ్రహ్మదృష్ట్యా అవగత మిత్యర్థః”.

(శబ్దాక్షరమనగా శబ్ద రూపమైన ” ఓం” అను అక్షరమునందు పరబ్రహ్మయను దృష్టి నుంచవలెను).

Transliteration

“śabdākṣaraṃ paraṃ brahma”. (amṛtabiṃdūpaniṣat)

“śabdākṣaraṃ śabda rūpaṃ ōmityēdakṣaraṃ prathamataḥ paraṃ brahma, utkṛṣṭaṃ brahma, parabrahmadṛṣṭyā avagata mityarthaḥ”.

(śabdākṣaramanagā śabda rūpamaina ” ōṃ” anu akṣaramunaṃdu parabrahmayanu dṛṣṭi nuṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.