← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శబ్దతన్మాత్ర śabdatanmātra

Original — తెలుగు
  1. శబ్దగుణము - పంచీకృతముకాని ఆకాశము యొక్క సూక్ష్మరూపము -

  2. తన్మాత్ర యనుటవలన శబ్దమొక్కటే - అనగా, స్పర్శ రూప రస గంధములను ఇతర తన్మాత్రలతో కూడనిది - పంచీకృతము కానిది.

  3. “భగవద్భక్తి ప్రేరితంబయిన తామసాహంకారంబువలన శబ్ద తన్మాత్రంబు పుట్టె - దాని వలన నాకాశంబును, నాకాశంబువలన శ్రోత్రేంద్రియంబునుం బుట్టె. శ్రోత్రంబు శబ్దగ్రాహియయ్యె - శబ్దంబర్థంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకంబయ్యె |”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893).

Transliteration
  1. śabdaguṇamu - paṃcīkṛtamukāni ākāśamu yokka sūkṣmarūpamu -

  2. tanmātra yanuṭavalana śabdamokkaṭē - anagā, sparśa rūpa rasa gaṃdhamulanu itara tanmātralatō kūḍanidi - paṃcīkṛtamu kānidi.

  3. “bhagavadbhakti prēritaṃbayina tāmasāhaṃkāraṃbuvalana śabda tanmātraṃbu puṭṭe - dāni valana nākāśaṃbunu, nākāśaṃbuvalana śrōtrēṃdriyaṃbunuṃ buṭṭe. śrōtraṃbu śabdagrāhiyayye - śabdaṃbarthaṃbunaku nāśrayaṃbai śrōtaku jñānajanakaṃbayye |”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.