అగ్ని ప్రవేశము -
“యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశాంతి నాశాయ సమృద్ధ వేగాః |
తధైవ నాశాయ విశంతి లోక్తా స్తనాపి వక్త్రాణి సమృద్ధ వేగాః ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 29)
(ఎర్రగానున్నవి నిప్పును చూచి ఆశతో శలభములు దానిలో పడి మ్రగ్గును. ఆ ప్రకారముగానే జీవులు కర్మ ఫలమనుభవించుటకు - అది వారి మరణము కొఱకే యని తెలియక - కర్మ వశులై - దాని శక్తిచే ప్రేరేపింపబడినవారై - పురికొల్పబడినవారై - మరణము నొందుదురు - జీవులు కేవలము కర్మవశులు, అస్వతంత్రులు, కర్మ తంత్రులు - కర్మఫలరూపమైన సంఘటనను తప్పించుకొనుటకు శక్తి లేనివారు)
agni pravēśamu -
“yathā pradīptaṃ jvalanaṃ pataṃgāḥ viśāṃti nāśāya samṛddha vēgāḥ |
tadhaiva nāśāya viśaṃti lōktā stanāpi vaktrāṇi samṛddha vēgāḥ ||“. (śrīmadbhagavadgīta - 11 - 29)
(erragānunnavi nippunu cūci āśatō śalabhamulu dānilō paḍi mraggunu. ā prakāramugānē jīvulu karma phalamanubhaviṃcuṭaku - adi vāri maraṇamu koṟakē yani teliyaka - karma vaśulai - dāni śakticē prērēpiṃpabaḍinavārai - purikolpabaḍinavārai - maraṇamu noṃduduru - jīvulu kēvalamu karmavaśulu, asvataṃtrulu, karma taṃtrulu - karmaphalarūpamaina saṃghaṭananu tappiṃcukonuṭaku śakti lēnivāru)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.