(సుఖమును కలుగచేయువాడు - ప్రాణులకు సుఖమును కలుగచేయువాడు)
“శంకరం కరోతీతి భవంతం శివమ వ్యయం |” (స్కాందే)
(అవ్యయసుఖమును మీకు కలుగచేయువాడు కనుక శంకరుడు)
(ఏకాదశ రుద్రులలోను ఒకడే అయిన శంకరుడను వానికే ఉత్కర్ష ప్రకాశము)
“రుద్రాణాం శంకరశ్చాస్మి” (శ్రీమద్భగవద్గీత - 10 -23)
(రుద్రులలో శంకరుడను నేనే)
(sukhamunu kalugacēyuvāḍu - prāṇulaku sukhamunu kalugacēyuvāḍu)
“śaṃkaraṃ karōtīti bhavaṃtaṃ śivama vyayaṃ |” (skāṃdē)
(avyayasukhamunu mīku kalugacēyuvāḍu kanuka śaṃkaruḍu)
(ēkādaśa rudrulalōnu okaḍē ayina śaṃkaruḍanu vānikē utkarṣa prakāśamu)
“rudrāṇāṃ śaṃkaraścāsmi” (śrīmadbhagavadgīta - 10 -23)
(rudrulalō śaṃkaruḍanu nēnē)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.