← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శమ ధనాః śama dhanāḥ

Original — తెలుగు
  1. శమః బాహ్యేంద్రియ నిగ్రహః, తధూపమేవ ధనం యేషాం తథా భూతాః.

(శమము అనగా బాహ్యేంద్రియములను నిగ్రహించుట - తన వశములో నుంచుకొనుట - అట్టి శమమే ధనముగా గలవారు).

  1. మునయః (మునులు).
Transliteration
  1. śamaḥ bāhyēṃdriya nigrahaḥ, tadhūpamēva dhanaṃ yēṣāṃ tathā bhūtāḥ.

(śamamu anagā bāhyēṃdriyamulanu nigrahiṃcuṭa - tana vaśamulō nuṃcukonuṭa - aṭṭi śamamē dhanamugā galavāru).

  1. munayaḥ (munulu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.