← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శమము śamamu

Original — తెలుగు
  1. శాంతి, మనస్సమాధానము -

  2. “ఇంద్రియ నిగ్రహంబును, శత్రు మిత్ర సమత్వంబును, శమంబనం బరగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 109)

  3. “శమో అంతఃకరణే శాంతిః” (గీతాభావ ప్రకాశము -10-19)

(శమమనగా అంతఃకరణమందు శాంతి కలిగియుండుట, అంతఃకరణమును నిగ్రహించుట)

  1. లౌకిక వ్యాపారాన్మనసః ఉపరమః శమః -

(లౌకిక వ్యాపారమునుండి - ఈ లోకమునకు సంబంధించిన వ్యాపారము నుండి మనస్సును విరమింపచేయుట)

  1. రాగద్వేషాది రాహిత్యం; మనో నిగ్రహం -

(అనురాగము, ద్వేషము మొదలగునవి లేకుండుట; మనస్సును నిగ్రహించుట - తన స్వాధీనములో నుంచుకొనుట)

  1. అంతఃకరణోపశమః, అంతరింద్రియ జయః, అంతఃకరణస్య నియమనం, నిగ్రహం.

(అంతరింద్రియమును - అంతఃకరణమును నిగ్రహించుట)

  1. ఉపశమః; సర్వ కర్మేభ్యః నివృత్తిః -

(ఉపశమము - ఏ కర్మలనైనను చేయకుండుట).

  1. మనస్తుష్టిం. (మనస్సు సంతోషపడుట)

  2. మనసేంద్రియాణాం శమం; మోక్షము -

(మనస్సు ఇంద్రియములు - వీటి శమము - మోక్షము)

  1. “బాహ్యేంద్రియ నియమనం” (శ్రీమాన్ రామానుజః)

(బాహ్యేంద్రియములను తనవశములో నుంచుకొనుట)

  1. శ్రవణాది వ్యతిరిక్త విషయేభ్యో మనసో నిగ్రహః.

(శ్రవణాదులు అనగా శ్రవణము, మననము, నిధిధ్యాసము - వీటిని తప్పించి మిగిలిన విషయములనుండి మనస్సును మరలింపచేయుట)

  1. “శ్లో ||. విరజ్య విషయ వ్రాతాత్ దోష దృష్ట్యా ముహుర్ముహః స్వ లక్ష్యే నియతావస్థా మనశ్శమ ఉచ్యతే”.

(వివేకచూడామణి - శ్రీశంకరః)

(విషయములు దోషములతో నిండియున్నవని మాటి మాటికి తెలుసుకొని వాటిని వదలి మనస్సును తన లక్ష్యమగు పరబ్రహ్మమందు స్థిరముగా నుంచుట శమము)

  1. “పరమాత్మని నిష్టా” (శ్రీ ఆనందతీర్థః)

  2. మనో నైశ్చల్యం

(మనస్సును నిశ్చలముగా నుంచుట) (లక్ష్యమునుండి కదలకుండ నుండునట్లుంచుట)

  1. ప్రాచీన విషయవాసనా త్యాగపూర్వకం విషయేభ్యో మనసః ప్రతినివర్తనం -

(పూర్వ జన్మలలోని వాసనలను విడిచి విషయములనుండి మనస్సును మరలించుట).

  1. శమో నమ వైరాగ్యేణ నిర్వికార చిత్తత్వం.

(వైరాగ్యమువలన మనస్సు వికారము పొందకయుండునట్లు - స్థిరముగానుండునట్లు చేయుట - చిత్తశాంతి)

  1. “శమో మన్నిష్ఠతా బుద్ధిః” (శ్రీమద్భాగవతం - 11 - 19 -)

(భగవంతునియందు నిష్ఠతో నుండు బుద్ధి).

  1. తృష్ణోపశాంతి.

(తృష్ణను శాంతింపచేయుట - లేకుండ చేయుట - ఆణచి వేయుట)

  1. మనస్తుష్టి; స్వాస్థ్యం

(మనస్సు సంతోషముగానుండుట - స్వస్థత కలిగియుండుట).

  1. “సంతోషః పరమో లాభః - - - శమశ్చ పరమం సుఖం”. (యోగవాసిష్టము)

(సంతోషముగా నుండుట గొప్ప లాభదాయమకు - శమము గొప్ప సుఖము - ఉత్కృష్టమైన సుఖము)

  1. “సత్యం దమః శమః - - - |

భవంతి భావా భూతానాం మత్త ఏవ పృధక్ విధాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 4,5)

(సత్యము, దమము, శమము అను మొదలగు భావములు నానుండియే భూతములకు కలుగుచున్నవి)

  1. “యతీనాం ప్రశమో ధర్మో నియమో వన వాసినాం”

(యతులకు శమము ప్రధానమైన ధర్మము, వానప్రస్థాశ్రమములో నున్నవారికి నియమము ప్రథాన ధర్మము).

  1. సన్యాసినాం ప్రాథాన్యేన జ్ఞాన సాధనం శమం”

(సన్యాసులకు శమము జ్ఞానమునకు ముఖ్యమైన సాధనము)

  1. వైరాగ్యదినా నిర్వికార చిత్తత్వం”

(వైరాగ్యము మొదలగు వాటిచేత వికారము చెందని మనస్సు కలిగియుండుట శమము).

  1. నిత్యానిత్య వస్తు విచార జన్మా విషయ విరాగాభ్యో నిర్వేదశ్శమః” -

(ఇది నిత్యము - ఎల్లకాలములందుండునది; ఇది అనిత్యము - ఎల్లపుడు ఉండనిది, అను విచారమువలన కలుగునది, విషయములందు అనురాగము లేకపోవుటవలన కలుగు నిర్వేదము శమము).

  1. “శమేన సాధ్యతే శ్రేయః శమోదా పరమం పరం |

శమః శివః శమః శాంతిః శమో భ్రాంతి నివారణం ||“. (యోగవాసిష్టము - 13 - 52)

(శమము వలన శ్రేయస్సును సాధించవచ్చును - శమము పరమపదము - మోక్షము. శమమే శంభువము, మంగళము, శాంతి - శమము భ్రాంతిని నివారించును).

  1. “శమో మన్నిష్టతా బుద్ధేః - (భగవంతునియందు నిష్ట కలిగియుండిబుద్ధియే శమము).
Transliteration
  1. śāṃti, manassamādhānamu -

  2. “iṃdriya nigrahaṃbunu, śatru mitra samatvaṃbunu, śamaṃbanaṃ baragu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 109)

  3. “śamō aṃtaḥkaraṇē śāṃtiḥ” (gītābhāva prakāśamu -10-19)

(śamamanagā aṃtaḥkaraṇamaṃdu śāṃti kaligiyuṃḍuṭa, aṃtaḥkaraṇamunu nigrahiṃcuṭa)

  1. laukika vyāpārānmanasaḥ uparamaḥ śamaḥ -

(laukika vyāpāramunuṃḍi - ī lōkamunaku saṃbaṃdhiṃcina vyāpāramu nuṃḍi manassunu viramiṃpacēyuṭa)

  1. rāgadvēṣādi rāhityaṃ; manō nigrahaṃ -

(anurāgamu, dvēṣamu modalagunavi lēkuṃḍuṭa; manassunu nigrahiṃcuṭa - tana svādhīnamulō nuṃcukonuṭa)

  1. aṃtaḥkaraṇōpaśamaḥ, aṃtariṃdriya jayaḥ, aṃtaḥkaraṇasya niyamanaṃ, nigrahaṃ.

(aṃtariṃdriyamunu - aṃtaḥkaraṇamunu nigrahiṃcuṭa)

  1. upaśamaḥ; sarva karmēbhyaḥ nivṛttiḥ -

(upaśamamu - ē karmalanainanu cēyakuṃḍuṭa).

  1. manastuṣṭiṃ. (manassu saṃtōṣapaḍuṭa)

  2. manasēṃdriyāṇāṃ śamaṃ; mōkṣamu -

(manassu iṃdriyamulu - vīṭi śamamu - mōkṣamu)

  1. “bāhyēṃdriya niyamanaṃ” (śrīmān rāmānujaḥ)

(bāhyēṃdriyamulanu tanavaśamulō nuṃcukonuṭa)

  1. śravaṇādi vyatirikta viṣayēbhyō manasō nigrahaḥ.

(śravaṇādulu anagā śravaṇamu, mananamu, nidhidhyāsamu - vīṭini tappiṃci migilina viṣayamulanuṃḍi manassunu maraliṃpacēyuṭa)

  1. “ślō ||. virajya viṣaya vrātāt dōṣa dṛṣṭyā muhurmuhaḥ sva lakṣyē niyatāvasthā manaśśama ucyatē”.

(vivēkacūḍāmaṇi - śrīśaṃkaraḥ)

(viṣayamulu dōṣamulatō niṃḍiyunnavani māṭi māṭiki telusukoni vāṭini vadali manassunu tana lakṣyamagu parabrahmamaṃdu sthiramugā nuṃcuṭa śamamu)

  1. “paramātmani niṣṭā” (śrī ānaṃdatīrthaḥ)

  2. manō naiścalyaṃ

(manassunu niścalamugā nuṃcuṭa) (lakṣyamunuṃḍi kadalakuṃḍa nuṃḍunaṭluṃcuṭa)

  1. prācīna viṣayavāsanā tyāgapūrvakaṃ viṣayēbhyō manasaḥ pratinivartanaṃ -

(pūrva janmalalōni vāsanalanu viḍici viṣayamulanuṃḍi manassunu maraliṃcuṭa).

  1. śamō nama vairāgyēṇa nirvikāra cittatvaṃ.

(vairāgyamuvalana manassu vikāramu poṃdakayuṃḍunaṭlu - sthiramugānuṃḍunaṭlu cēyuṭa - cittaśāṃti)

  1. “śamō manniṣṭhatā buddhiḥ” (śrīmadbhāgavataṃ - 11 - 19 -)

(bhagavaṃtuniyaṃdu niṣṭhatō nuṃḍu buddhi).

  1. tṛṣṇōpaśāṃti.

(tṛṣṇanu śāṃtiṃpacēyuṭa - lēkuṃḍa cēyuṭa - āṇaci vēyuṭa)

  1. manastuṣṭi; svāsthyaṃ

(manassu saṃtōṣamugānuṃḍuṭa - svasthata kaligiyuṃḍuṭa).

  1. “saṃtōṣaḥ paramō lābhaḥ - - - śamaśca paramaṃ sukhaṃ”. (yōgavāsiṣṭamu)

(saṃtōṣamugā nuṃḍuṭa goppa lābhadāyamaku - śamamu goppa sukhamu - utkṛṣṭamaina sukhamu)

  1. “satyaṃ damaḥ śamaḥ - - - |

bhavaṃti bhāvā bhūtānāṃ matta ēva pṛdhak vidhāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 4,5)

(satyamu, damamu, śamamu anu modalagu bhāvamulu nānuṃḍiyē bhūtamulaku kalugucunnavi)

  1. “yatīnāṃ praśamō dharmō niyamō vana vāsināṃ”

(yatulaku śamamu pradhānamaina dharmamu, vānaprasthāśramamulō nunnavāriki niyamamu prathāna dharmamu).

  1. sanyāsināṃ prāthānyēna jñāna sādhanaṃ śamaṃ”

(sanyāsulaku śamamu jñānamunaku mukhyamaina sādhanamu)

  1. vairāgyadinā nirvikāra cittatvaṃ”

(vairāgyamu modalagu vāṭicēta vikāramu ceṃdani manassu kaligiyuṃḍuṭa śamamu).

  1. nityānitya vastu vicāra janmā viṣaya virāgābhyō nirvēdaśśamaḥ” -

(idi nityamu - ellakālamulaṃduṃḍunadi; idi anityamu - ellapuḍu uṃḍanidi, anu vicāramuvalana kalugunadi, viṣayamulaṃdu anurāgamu lēkapōvuṭavalana kalugu nirvēdamu śamamu).

  1. “śamēna sādhyatē śrēyaḥ śamōdā paramaṃ paraṃ |

śamaḥ śivaḥ śamaḥ śāṃtiḥ śamō bhrāṃti nivāraṇaṃ ||“. (yōgavāsiṣṭamu - 13 - 52)

(śamamu valana śrēyassunu sādhiṃcavaccunu - śamamu paramapadamu - mōkṣamu. śamamē śaṃbhuvamu, maṃgaḷamu, śāṃti - śamamu bhrāṃtini nivāriṃcunu).

  1. “śamō manniṣṭatā buddhēḥ - (bhagavaṃtuniyaṃdu niṣṭa kaligiyuṃḍibuddhiyē śamamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.