యముడు, పాపములను శమింప చేయువాడు.
“సమతా సర్వ భూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతోయన్నామశమనం ఇతితం ప్రణమామ్యహం ||“. (దేవీభాగవతము -)
(సమస్త భూతములయడల సమముగా, నిష్పక్షపాతముగ ఉండువాడు - ఒకరి యడల అభిమానము, ఒకరి యడల క్రోధము చూపక, అందరి జీవులను వారి వారి కర్మానుసారమగు దండనము నిచ్చువాడు).
yamuḍu, pāpamulanu śamiṃpa cēyuvāḍu.
“samatā sarva bhūtēṣu yasya sarvasya sākṣiṇaḥ |
atōyannāmaśamanaṃ ititaṃ praṇamāmyahaṃ ||“. (dēvībhāgavatamu -)
(samasta bhūtamulayaḍala samamugā, niṣpakṣapātamuga uṃḍuvāḍu - okari yaḍala abhimānamu, okari yaḍala krōdhamu cūpaka, aṃdari jīvulanu vāri vāri karmānusāramagu daṃḍanamu niccuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.