← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శంభు సత్రం śaṃbhu satraṃ

Original — తెలుగు
  1. శంభు భక్తి; నిరతాన్న సత్రమిత్యర్థః -

(శివునియడల కలుగు భక్తి - ఎల్లపుడు అన్నము పెట్టునది - నిత్యము అన్నము పెట్టు సత్రము).

  1. శంభోః శివస్య సత్రం తృప్తిసాధన మిథ్యర్థః –

“రుద్రో యేన కపాలపాణి పుటకే భిక్షాటనం సేవతే ||”. - ఇత్యనేనైవోక్తిత్వాత్.

(శివునకు తృప్తి కలిగించునది - భిక్షాటనము చేయుచు శివుడు కపాలమును చేతితో ధరించెను - అని చెప్పబడియున్నది కనుక అతని ప్రీతికొఱకు చేసిన భిక్ష)

Transliteration
  1. śaṃbhu bhakti; niratānna satramityarthaḥ -

(śivuniyaḍala kalugu bhakti - ellapuḍu annamu peṭṭunadi - nityamu annamu peṭṭu satramu).

  1. śaṃbhōḥ śivasya satraṃ tṛptisādhana mithyarthaḥ –

“rudrō yēna kapālapāṇi puṭakē bhikṣāṭanaṃ sēvatē ||”. - ityanēnaivōktitvāt.

(śivunaku tṛpti kaligiṃcunadi - bhikṣāṭanamu cēyucu śivuḍu kapālamunu cētitō dhariṃcenu - ani ceppabaḍiyunnadi kanuka atani prītikoṟaku cēsina bhikṣa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.