శివుడు
సుఖ కారణః - (సుఖమునకు కారణమైనవాడు) (సుఖమును కలిగించువాడు)
శం సుఖం, భవతి అస్మాత్ ఇతి శంభుః - ప్రత్యక్, తద్విషయిక సుఖస్య తవధీనత్వాత్.
(ఇతనివలన సుఖము కలుగును కనుక ఇతను శంభువు - అనగా, ప్రత్యగాత్మ - మోక్షసుఖము ఈతని అధీనములో నున్నదికనుక సుఖము నిచ్చువాడు)
(భక్తుల సుఖము తలచువాడు)
(మోక్షము మొదలగు సుఖము ఇతనివలన కలుగును కనుక ఇతను శంభువు)
(సుఖము కలుగుటకు కారణమైనవాడు - సుఖమును కలిగించువాడు)
జడవర్గస్య విధత్తే సర్వానుగ్రహకః శంభుః“.
(జడవర్గమైన అణువులకు వాటి వాటి వ్యాపారములందు పనిచేయుటకు సమర్థత నిచ్చువాడు) (అన్నింటిని అందఱిని అనుగ్రహించువాడు శంభువు).
శంకరం శంకరోతీతి భవతి శివమవ్యయం ||“. (స్కాందే)
(సుఖము ఇతనివలన కలుగును కనుక శంభువు - శం అనగా సుఖము, కరోతి - చేయువాడు - సుఖమును కలుగచేయువాడు కనుక శంకరుడు)
స ఏవ సర్వం సతతో(అ)తిరిక్తం తతః స ఏకః పరమార్థమే తత్ ||“.
(భూతములు, అడవులు, భువనములు (లోకములు), కొండలు - అన్నియు శంభువే, అతను కానిది లేదు - అందుచేత ఉన్నవాడతనొక్కడే - ఉన్నదంతా అతనే - ఇదియే పరమార్థము.
తత్తచ్ఛంబో ర్నభేదేన విద్యతే సూక్ష్మ దర్శినే ||.
(ఏ వస్తువు ఉన్నదో ఏది లేదో - ఉన్నది, లేనిది - అది అంతా శంభునికంటె వేఱుకాదు - శంభునికి దానికి భేదములేదు).
śivuḍu
sukha kāraṇaḥ - (sukhamunaku kāraṇamainavāḍu) (sukhamunu kaligiṃcuvāḍu)
śaṃ sukhaṃ, bhavati asmāt iti śaṃbhuḥ - pratyak, tadviṣayika sukhasya tavadhīnatvāt.
(itanivalana sukhamu kalugunu kanuka itanu śaṃbhuvu - anagā, pratyagātma - mōkṣasukhamu ītani adhīnamulō nunnadikanuka sukhamu niccuvāḍu)
(bhaktula sukhamu talacuvāḍu)
(mōkṣamu modalagu sukhamu itanivalana kalugunu kanuka itanu śaṃbhuvu)
(sukhamu kaluguṭaku kāraṇamainavāḍu - sukhamunu kaligiṃcuvāḍu)
jaḍavargasya vidhattē sarvānugrahakaḥ śaṃbhuḥ”.
(jaḍavargamaina aṇuvulaku vāṭi vāṭi vyāpāramulaṃdu panicēyuṭaku samarthata niccuvāḍu) (anniṃṭini aṃdaṟini anugrahiṃcuvāḍu śaṃbhuvu).
śaṃkaraṃ śaṃkarōtīti bhavati śivamavyayaṃ ||“. (skāṃdē)
(sukhamu itanivalana kalugunu kanuka śaṃbhuvu - śaṃ anagā sukhamu, karōti - cēyuvāḍu - sukhamunu kalugacēyuvāḍu kanuka śaṃkaruḍu)
sa ēva sarvaṃ satatō(a)tiriktaṃ tataḥ sa ēkaḥ paramārthamē tat ||“.
(bhūtamulu, aḍavulu, bhuvanamulu (lōkamulu), koṃḍalu - anniyu śaṃbhuvē, atanu kānidi lēdu - aṃducēta unnavāḍatanokkaḍē - unnadaṃtā atanē - idiyē paramārthamu.
tattacchaṃbō rnabhēdēna vidyatē sūkṣma darśinē ||.
(ē vastuvu unnadō ēdi lēdō - unnadi, lēnidi - adi aṃtā śaṃbhunikaṃṭe vēṟukādu - śaṃbhuniki dāniki bhēdamulēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.