← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శంఖం śaṃkhaṃ

Original — తెలుగు
  1. శం సుఖం ఖే ఆకాశే హృదయాకాశే యస్యసః - నిరవధికానందవా నిత్యర్థః -

(శం అనగా సుఖము, ఖం అనగా ఆకాశము - హృదయాకాశమందు సుఖము గలవాడు - హృదయామను ఆకాశమందుండువాడు).

  1. శామ్యతి స్వయమేవ సాయంకాల ఇతి శంఖః -

(సాయంకాలమందు తనంతటతానే శాంతిని పొందువాడు)

  1. పంచ భూతాత్మకం శంఖం.

(పంచభూతముల రూపమైన శంఖము)

“పంచ భూతాత్మకం శంఖం కరే రజసి సంస్థితం -” (గోపాల తాపిన్యుపనిషత్)

  1. రజోగుణ విశిష్టం శంఖం కరే స్థితం బుధాః విదుః

(రజోగుణవిశిష్టమైన శంఖము చేతియందు కలవాడు)

  1. “వ. - - - ధ్రువునకును, సమస్త భూతంబులకును నంతర్యామియైన ఈశ్వరుండాతని తలంపెఱింగి వేదమయంబైన తన శంఖంబుచేత నబ్బాలుని కపోలతలం బంటిన, జీవేశ్వర నిర్ణయజ్ఞుండును భక్తిభావ నిష్టుండును నగు ధృవుండు ఈశ్వరుని భగవత్ప్రతిపాదితంబులగు వేదాత్మకంబులైన తనవాక్కుల నిట్లని స్తుతియొంచె - - -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము- 4 - 9 - 280)

Transliteration
  1. śaṃ sukhaṃ khē ākāśē hṛdayākāśē yasyasaḥ - niravadhikānaṃdavā nityarthaḥ -

(śaṃ anagā sukhamu, khaṃ anagā ākāśamu - hṛdayākāśamaṃdu sukhamu galavāḍu - hṛdayāmanu ākāśamaṃduṃḍuvāḍu).

  1. śāmyati svayamēva sāyaṃkāla iti śaṃkhaḥ -

(sāyaṃkālamaṃdu tanaṃtaṭatānē śāṃtini poṃduvāḍu)

  1. paṃca bhūtātmakaṃ śaṃkhaṃ.

(paṃcabhūtamula rūpamaina śaṃkhamu)

“paṃca bhūtātmakaṃ śaṃkhaṃ karē rajasi saṃsthitaṃ -” (gōpāla tāpinyupaniṣat)

  1. rajōguṇa viśiṣṭaṃ śaṃkhaṃ karē sthitaṃ budhāḥ viduḥ

(rajōguṇaviśiṣṭamaina śaṃkhamu cētiyaṃdu kalavāḍu)

  1. “va. - - - dhruvunakunu, samasta bhūtaṃbulakunu naṃtaryāmiyaina īśvaruṃḍātani talaṃpeṟiṃgi vēdamayaṃbaina tana śaṃkhaṃbucēta nabbāluni kapōlatalaṃ baṃṭina, jīvēśvara nirṇayajñuṃḍunu bhaktibhāva niṣṭuṃḍunu nagu dhṛvuṃḍu īśvaruni bhagavatpratipāditaṃbulagu vēdātmakaṃbulaina tanavākkula niṭlani stutiyoṃce - - -”.

(śrīmadāṃdhramahābhāgavatamu- 4 - 9 - 280)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.