← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శరభః śarabhaḥ

Original — తెలుగు
  1. శరీరాణి శీర్యమానత్వాత్ తేషు ప్రత్యగాత్మతయా భాతీతి శరభః

(క్షీణించునవి కనుక శరీరములని చెప్పబడుచున్నవి. శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు కనుక శరభః).

  1. శరాః జీవాః, తదంగేషు భాతి నిత్యం హరిః స్వయం |

బ్రహ్మైవ శరభస్సాక్షాన్మోక్షదో(అ)యం మహామునే ||“. (శరభోపనిషత్)

“శరాః జీవాః, తదంగేషు పాదాది శిరోహాం తేషు, తస్య విష్ణోరంగేషు, తస్య శివస్యాంగేషువా, శరాః అనంతకోటి బ్రహ్మాండాని తన్నివాసినో జీవాశ్చ, మాయయా వికల్పితాః స్వాజ్ఞాది దృష్టి మోహే సత్య సతి పరమార్థతః భాతి. విష్ణ్వాఖ్యం బ్రహ్మైవ శరభః”.

(శరములు అనగా జీవులు - పాదము మొదలు తలవెండ్రుకల చివరవఱకు భగవంతునియొక్క అంగములయందు, అనంతకోటి బ్రహ్మాండములు, వాటిలో నివసించు జీవులు భగవన్మాయచేత కల్పించబడిరి - బ్రహ్మజ్ఞానము లేకపోవుటచేత మోహము చెందియున్నట్లుగాను, లేనట్లుగాను అగపడుచున్నారు - అందుచేత శరభుడు అనగా విష్ణువు అను పేరుగల పరబ్రహ్మ).

(శరములు అనగా జీవులు - అనగా జీవుల అంగములందు ఎల్లపుడు విష్ణువు స్వయముగా ప్రకాశించుచుండును - అందుచేత శరభుడు అనగా మోక్షమునిచ్చు సాక్షాత్తు శ్రీవిష్ణుమూర్తియే)

Transliteration
  1. śarīrāṇi śīryamānatvāt tēṣu pratyagātmatayā bhātīti śarabhaḥ

(kṣīṇiṃcunavi kanuka śarīramulani ceppabaḍucunnavi. śarīramulaṃdu pratyagātmagā prakāśiṃcuvāḍu kanuka śarabhaḥ).

  1. śarāḥ jīvāḥ, tadaṃgēṣu bhāti nityaṃ hariḥ svayaṃ |

brahmaiva śarabhassākṣānmōkṣadō(a)yaṃ mahāmunē ||“. (śarabhōpaniṣat)

“śarāḥ jīvāḥ, tadaṃgēṣu pādādi śirōhāṃ tēṣu, tasya viṣṇōraṃgēṣu, tasya śivasyāṃgēṣuvā, śarāḥ anaṃtakōṭi brahmāṃḍāni tannivāsinō jīvāśca, māyayā vikalpitāḥ svājñādi dṛṣṭi mōhē satya sati paramārthataḥ bhāti. viṣṇvākhyaṃ brahmaiva śarabhaḥ”.

(śaramulu anagā jīvulu - pādamu modalu talaveṃḍrukala civaravaṟaku bhagavaṃtuniyokka aṃgamulayaṃdu, anaṃtakōṭi brahmāṃḍamulu, vāṭilō nivasiṃcu jīvulu bhagavanmāyacēta kalpiṃcabaḍiri - brahmajñānamu lēkapōvuṭacēta mōhamu ceṃdiyunnaṭlugānu, lēnaṭlugānu agapaḍucunnāru - aṃducēta śarabhuḍu anagā viṣṇuvu anu pērugala parabrahma).

(śaramulu anagā jīvulu - anagā jīvula aṃgamulaṃdu ellapuḍu viṣṇuvu svayamugā prakāśiṃcucuṃḍunu - aṃducēta śarabhuḍu anagā mōkṣamuniccu sākṣāttu śrīviṣṇumūrtiyē)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.