రక్షకం (రక్షించువాడు).
రక్షణం (రక్షించుట) (ప్రాపు)
ఆశ్రయః (రక్షించువాడు)
“ఆర్తానాం ప్రపన్నానాం ఆర్తిహరః” (శ్రీశంకరః)
(ఆర్తులయొక్క - బాధపడుచుండువారి యొక్క - ప్రపన్నుల యొక్క - బాధను పోగొట్టువాడు).
భయాద్రక్షణం. (భయమునుండు రక్షించుట) (రక్షకము)
పరాయణం - పరమ అయనం - (ఉత్కృష్టమైన గతి)
సం సారార్తి హరణార్థం ఆశ్రయం, ఉపాయం, జనన మరణ భయనివారకం -
(జనన మరణ రూపమైన సంసారము వలన కలుగు బాధలనుండి రక్షించు దిక్కు అయినవాడు, భయము నివారించువాడు, లేకుండ చేయువాడు)
(ఇష్టము సమకూర్చుట చేతను, ఇష్టము కానిదానిని నివారించుట చేత ఆశ్రయమిచ్చు చేతనవస్తువు శరణము)
(సంసారమువలన భయము పొందినవానికి ఆశ్రయమిచ్చినవాడు)
(సత్పురుషుల బాధను హరించువాడు, పోగొట్టు వాడు)
(శరణము అనగా గృహము, రక్షించువాడు అని అర్థము - అని నిఘంటువు)
సర్వత్ర సర్వ విధినాగదితస్త్వమేవ తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే ||“.
(వేదములోను, ధర్మశాస్త్రములలోను, ఆగములలోను, రామాయణములోను, పురాణములన్నింటిలోను, అన్ని విధముల నీవే (శంఖపాణి - శ్రీమహావిష్ణువు) చెప్పబడియున్నావు. అందుచేత, మహావిష్ణు, నీవే నాకు శరణు).
తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన.”
(నాకు నీవు తప్ప వేరే శరణు లేదు - నీవే శరణు. అందుచేత, జనార్దన, నాయందు దయయుంచి నన్ను రక్షింపుము - రక్షించుటకు ఇతరులు లేనందున, నీవు రక్షించుటకు సమర్ధుడవుకనుక నీవే శరణు).
(“పౌరుషం పురుషకారం వ్యర్థం అప్రయోజకత్వాత్ -”)
(దైవమే శరణము - పౌరుషము - పురుషకారము - పురుషుని బలము పరిచ్ఛిన్నమగుటవలన వ్యర్థము -)
ఎవ్వని యందుడిందు - - -
- -
- - - వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్“. (శ్రీమహాభాగవతము – 8 – 3 - 73)
భ్రామయన్ సర్వభూతనాం యంత్రారూఢాని మాయయా |
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్యుసి శాశ్వతం ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 61,62)
(సమస్త భూతముల హృదయమందు ఈశ్వరుడున్నాడు - యంత్రములమీదనుండు బొమ్మలను త్రిప్పునట్లు భూతములన్నింటినీ తన మాయచేత భ్రమింపచేయుచున్నాడు. అన్ని భావములచేత - అతనిని శరణు పొందుము - అతని దయవలన శాశ్వతమైన శాంతి స్థానమైన మోక్షమును పొందెదవు).
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||” (శ్రీమద్భగవద్గీత - 18 - 66)
(ఇతర ధర్మములను - మార్గములను విడిచిపెట్టి ఒక్కడినే అయినను - ప్రపంచమంతటిలోనున్న ఒక్కడినే అయిన నన్ను శరణు పొందుము - నేను నిన్ను నీ పాపములన్నింటినుండి ముక్తుడగునట్లు చేసెదను).
గరుణం గనువిచ్చి చూచి కాచిన పుణం
బరయగ నధికంబని మున్
గరమెఱిగించిరి మునీంద్రగణములు ప్రేమన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 100)
rakṣakaṃ (rakṣiṃcuvāḍu).
rakṣaṇaṃ (rakṣiṃcuṭa) (prāpu)
āśrayaḥ (rakṣiṃcuvāḍu)
“ārtānāṃ prapannānāṃ ārtiharaḥ” (śrīśaṃkaraḥ)
(ārtulayokka - bādhapaḍucuṃḍuvāri yokka - prapannula yokka - bādhanu pōgoṭṭuvāḍu).
bhayādrakṣaṇaṃ. (bhayamunuṃḍu rakṣiṃcuṭa) (rakṣakamu)
parāyaṇaṃ - parama ayanaṃ - (utkṛṣṭamaina gati)
saṃ sārārti haraṇārthaṃ āśrayaṃ, upāyaṃ, janana maraṇa bhayanivārakaṃ -
(janana maraṇa rūpamaina saṃsāramu valana kalugu bādhalanuṃḍi rakṣiṃcu dikku ayinavāḍu, bhayamu nivāriṃcuvāḍu, lēkuṃḍa cēyuvāḍu)
(iṣṭamu samakūrcuṭa cētanu, iṣṭamu kānidānini nivāriṃcuṭa cēta āśrayamiccu cētanavastuvu śaraṇamu)
(saṃsāramuvalana bhayamu poṃdinavāniki āśrayamiccinavāḍu)
(satpuruṣula bādhanu hariṃcuvāḍu, pōgoṭṭu vāḍu)
(śaraṇamu anagā gṛhamu, rakṣiṃcuvāḍu ani arthamu - ani nighaṃṭuvu)
sarvatra sarva vidhināgaditastvamēva tasmāttvamēva śaraṇaṃ mama śaṃkhapāṇē ||“.
(vēdamulōnu, dharmaśāstramulalōnu, āgamulalōnu, rāmāyaṇamulōnu, purāṇamulanniṃṭilōnu, anni vidhamula nīvē (śaṃkhapāṇi - śrīmahāviṣṇuvu) ceppabaḍiyunnāvu. aṃducēta, mahāviṣṇu, nīvē nāku śaraṇu).
tasmāt kāruṇyabhāvēna rakṣa rakṣa janārdana.”
(nāku nīvu tappa vērē śaraṇu lēdu - nīvē śaraṇu. aṃducēta, janārdana, nāyaṃdu dayayuṃci nannu rakṣiṃpumu - rakṣiṃcuṭaku itarulu lēnaṃduna, nīvu rakṣiṃcuṭaku samardhuḍavukanuka nīvē śaraṇu).
(“pauruṣaṃ puruṣakāraṃ vyarthaṃ aprayōjakatvāt -”)
(daivamē śaraṇamu - pauruṣamu - puruṣakāramu - puruṣuni balamu paricchinnamaguṭavalana vyarthamu -)
evvani yaṃduḍiṃdu - - -
- -
- - - vāni nātmabhavu nīśvarunē śaraṇaṃbu vēḍedan”. (śrīmahābhāgavatamu – 8 – 3 - 73)
bhrāmayan sarvabhūtanāṃ yaṃtrārūḍhāni māyayā |
tamēva śaraṇaṃ gaccha sarvabhāvēna bhārata |
tatprasādātparāṃ śāṃtiṃ sthānaṃ prāpyusi śāśvataṃ ||“. (śrīmadbhagavadgīta - 18 - 61,62)
(samasta bhūtamula hṛdayamaṃdu īśvaruḍunnāḍu - yaṃtramulamīdanuṃḍu bommalanu trippunaṭlu bhūtamulanniṃṭinī tana māyacēta bhramiṃpacēyucunnāḍu. anni bhāvamulacēta - atanini śaraṇu poṃdumu - atani dayavalana śāśvatamaina śāṃti sthānamaina mōkṣamunu poṃdedavu).
ahaṃ tvā sarvapāpēbhyō mōkṣayiṣyāmi mā śucaḥ ||” (śrīmadbhagavadgīta - 18 - 66)
(itara dharmamulanu - mārgamulanu viḍicipeṭṭi okkaḍinē ayinanu - prapaṃcamaṃtaṭilōnunna okkaḍinē ayina nannu śaraṇu poṃdumu - nēnu ninnu nī pāpamulanniṃṭinuṃḍi muktuḍagunaṭlu cēsedanu).
garuṇaṃ ganuvicci cūci kācina puṇaṃ
barayaga nadhikaṃbani mun
garameṟigiṃciri munīṃdragaṇamulu prēman”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 100)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.