← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శరణ్యం śaraṇyaṃ

Original — తెలుగు
  1. ఆశ్రయ యోగ్యం, సుఖాత్మక మిత్యర్థః.

(ఆశ్రయింప తగినవాడు - సుఖము కలుగచేయువాడు)

  1. శరణే రక్షణే సాధుః సమర్థః-, శరణం భవితుం అర్హః శరణ్యః.

(శరణు ఇచ్చుటయందు - అనగా, రక్షించుటయందు సమర్థుడు - చేతనయినవాడు).

  1. రక్షణార్హః. (రక్షింప తగినవాడు)

  2. శరణం భవితుం అర్హః - (శరణు పొంద తగినవాడు).

  3. శరణము నిచ్చువారికి రెండు గుణములుండవలెను –

(1) శులభత్వము - అందఱికీ అందుబడిలో నుండవలెను –

(2) పరత్వము - అనగా, పూర్ణ సామర్థ్యం.

  1. శరణమిచ్చువాడు -

  2. “త్రిభువనమయ సర్వప్రాణి భావజ్ఞ విష్ణో |

శరణముపగతోహం త్వాం శరణ్యం వరేణ్యం ||“. (శ్రీరామకర్ణామృతం - 1 - 98)

(ప్రాణులందరిలో నుండుటచేత వారందఱి భావముల నెఱిగినవాడు అయిన ఓ మహావిష్ణూ! శ్రేష్టమైన వాడవును, శరణు పొందతగినవాడవును (శరణ్యం) (శరణుపొందినవాడిని రక్షించతగిన వాడవును) అయిన నిన్ను శరణు పొందుచున్నాను)

Transliteration
  1. āśraya yōgyaṃ, sukhātmaka mityarthaḥ.

(āśrayiṃpa taginavāḍu - sukhamu kalugacēyuvāḍu)

  1. śaraṇē rakṣaṇē sādhuḥ samarthaḥ-, śaraṇaṃ bhavituṃ arhaḥ śaraṇyaḥ.

(śaraṇu iccuṭayaṃdu - anagā, rakṣiṃcuṭayaṃdu samarthuḍu - cētanayinavāḍu).

  1. rakṣaṇārhaḥ. (rakṣiṃpa taginavāḍu)

  2. śaraṇaṃ bhavituṃ arhaḥ - (śaraṇu poṃda taginavāḍu).

  3. śaraṇamu niccuvāriki reṃḍu guṇamuluṃḍavalenu –

(1) śulabhatvamu - aṃdaṟikī aṃdubaḍilō nuṃḍavalenu –

(2) paratvamu - anagā, pūrṇa sāmarthyaṃ.

  1. śaraṇamiccuvāḍu -

  2. “tribhuvanamaya sarvaprāṇi bhāvajña viṣṇō |

śaraṇamupagatōhaṃ tvāṃ śaraṇyaṃ varēṇyaṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 98)

(prāṇulaṃdarilō nuṃḍuṭacēta vāraṃdaṟi bhāvamula neṟiginavāḍu ayina ō mahāviṣṇū! śrēṣṭamaina vāḍavunu, śaraṇu poṃdataginavāḍavunu (śaraṇyaṃ) (śaraṇupoṃdinavāḍini rakṣiṃcatagina vāḍavunu) ayina ninnu śaraṇu poṃducunnānu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.