స్తేయం, హింసా, అబ్రహ్మచర్యం ఇత్యేతే త్రయః శరీరదోషాః -
(దొంగతనము, హింసించుట, బ్రహ్మచర్యము సలుపకుండుట (అబ్రహ్మచర్యము) ఈ మూడు శరీర దోషములు - (శరీరము ద్వారా చేయు దోషములు).
stēyaṃ, hiṃsā, abrahmacaryaṃ ityētē trayaḥ śarīradōṣāḥ -
(doṃgatanamu, hiṃsiṃcuṭa, brahmacaryamu salupakuṃḍuṭa (abrahmacaryamu) ī mūḍu śarīra dōṣamulu - (śarīramu dvārā cēyu dōṣamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.