స్థూల శరీరము, సూక్ష్మ శరీరము (లింగ శరీరము), కారణ శరీరము.
జ్ఞానకర్మేంద్రియైః జ్ఞానవిషయైః ప్రాణాది పంచవాయు మనోబుద్ధి చిత్తాహంకారైః స్థూల కల్పితైః సోపి స్థూల ప్రకృతిరిత్యుచ్యతే. జ్ఞాన కర్మేంద్రియైః ప్రాణాది పంచవాయు మనో బుద్ధిభిశ్చ సూక్ష్మస్థో పి లింగమేవేత్యుచ్యతే. గుణత్రయ యుక్తం కారణం, సర్వేషాం ఏవం త్రిణి శరీరాణి వర్తంతే.” (యోగచూడామణ్యుపనిషత్)
(జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, విషయములు, ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అను అయిదు వాయువులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నియు కలిసి స్థూలరూపములో స్థూల ప్రకృతి స్థూలరూపము అని చెప్పబడును - జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచప్రాణములు. మనస్సు, బుద్ధి కలిసి సూక్ష్మశరీరము - లేక, లింగశరీరము - అని చెప్పడుచున్నది. సత్వరజస్తమములను మూడు గుణములతో నుండు ప్రకృతి అన్నింటికినీ కారణమైనది. కారణశరీరమని చెప్పబడినది. ఇవి మూడు మూడువిధములైన శరీరములు).
sthūla śarīramu, sūkṣma śarīramu (liṃga śarīramu), kāraṇa śarīramu.
jñānakarmēṃdriyaiḥ jñānaviṣayaiḥ prāṇādi paṃcavāyu manōbuddhi cittāhaṃkāraiḥ sthūla kalpitaiḥ sōpi sthūla prakṛtirityucyatē. jñāna karmēṃdriyaiḥ prāṇādi paṃcavāyu manō buddhibhiśca sūkṣmasthō pi liṃgamēvētyucyatē. guṇatraya yuktaṃ kāraṇaṃ, sarvēṣāṃ ēvaṃ triṇi śarīrāṇi vartaṃtē.” (yōgacūḍāmaṇyupaniṣat)
(jñānēṃdriyamulu, karmēṃdriyamulu, viṣayamulu, prāṇavāyuvu, apānavāyuvu, vyānavāyuvu, udānavāyuvu, samānavāyuvu anu ayidu vāyuvulu, manassu, buddhi, cittamu, ahaṃkāramu ivanniyu kalisi sthūlarūpamulō sthūla prakṛti sthūlarūpamu ani ceppabaḍunu - jñānēṃdriyamulu, karmēṃdriyamulu, paṃcaprāṇamulu. manassu, buddhi kalisi sūkṣmaśarīramu - lēka, liṃgaśarīramu - ani ceppaḍucunnadi. satvarajastamamulanu mūḍu guṇamulatō nuṃḍu prakṛti anniṃṭikinī kāraṇamainadi. kāraṇaśarīramani ceppabaḍinadi. ivi mūḍu mūḍuvidhamulaina śarīramulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.