(దేహ స్థితి).
దేహ వ్యవహారః” - (నీలకంఠవ్యాఖ్యా)
శరీర నిర్వాహః ” (శ్రీధరీయవ్యాఖ్య)
దేహయాత్ర.
శరీరధారణం
(శరీరమును నిలుపుకొనుట - శరీరమును ధరించుట).
(యజ్ఞము చేయగా మిగిలినదానిని తినుటచే శరీరయాత్రగడుపుటవలన సమ్యక్ జ్ఞానము (బ్రహ్మజ్ఞానము) కలుగును).
శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 8)
(శాస్త్రము నియమించిన కర్మను - చేయవలసినదని చెప్పబడిన కర్మను - చేయుము - ఏ కర్మయును చేయకయుండుట కంటె కర్మ చేయుటయే మేలు - ఏ పనియు చేయకుండుటచేత జీవితము గడవదు)
(dēha sthiti).
dēha vyavahāraḥ” - (nīlakaṃṭhavyākhyā)
śarīra nirvāhaḥ ” (śrīdharīyavyākhya)
dēhayātra.
śarīradhāraṇaṃ
(śarīramunu nilupukonuṭa - śarīramunu dhariṃcuṭa).
(yajñamu cēyagā migilinadānini tinuṭacē śarīrayātragaḍupuṭavalana samyak jñānamu (brahmajñānamu) kalugunu).
śarīrayātrāpi ca tēna prasiddhyēda karmaṇaḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 8)
(śāstramu niyamiṃcina karmanu - cēyavalasinadani ceppabaḍina karmanu - cēyumu - ē karmayunu cēyakayuṃḍuṭa kaṃṭe karma cēyuṭayē mēlu - ē paniyu cēyakuṃḍuṭacēta jīvitamu gaḍavadu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.