← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శర్మ śarma

Original — తెలుగు
  1. సుఖం; మంగళం - పరమానందరూపత్వాత్ శర్మ -

(సుఖము, మంగళము - అత్యంతానంద రూపుడగుటవలన - మోక్ష రూపుడగుటవలన శర్మ)

  1. భక్తులకు సుఖము కలుగచేయువాడు - పరమ సుఖ రూపుడు.
Transliteration
  1. sukhaṃ; maṃgaḷaṃ - paramānaṃdarūpatvāt śarma -

(sukhamu, maṃgaḷamu - atyaṃtānaṃda rūpuḍaguṭavalana - mōkṣa rūpuḍaguṭavalana śarma)

  1. bhaktulaku sukhamu kalugacēyuvāḍu - parama sukha rūpuḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.