← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శర్వః śarvaḥ

Original — తెలుగు
  1. భక్త పాప హింసకః

(భక్తుల పాపములను ధ్వంసము చేయువాడు - ఈశ్వరుడు)

  1. శృణాతి సంహార సమయే సంహరతి సంహారయతి సకలాః ప్రజాః ఇతి ఈశ్వరః.

(సంహార సమయమందు సకల ప్రజక్ను సంహరించువాడుగాన శర్వుడు).

  1. శృణాతి అసురాన్ భక్తానాంచ పాపమిగ్తి శర్వః.

(అసురులను - దుర్మార్గులను - భక్తుల పాపమును సంహరించువాడు)

  1. విష్ణువు - “సర్వశ్శర్వశ్శివః” - (విష్ణు సహస్రనామములు)
Transliteration
  1. bhakta pāpa hiṃsakaḥ

(bhaktula pāpamulanu dhvaṃsamu cēyuvāḍu - īśvaruḍu)

  1. śṛṇāti saṃhāra samayē saṃharati saṃhārayati sakalāḥ prajāḥ iti īśvaraḥ.

(saṃhāra samayamaṃdu sakala prajaknu saṃhariṃcuvāḍugāna śarvuḍu).

  1. śṛṇāti asurān bhaktānāṃca pāpamigti śarvaḥ.

(asurulanu - durmārgulanu - bhaktula pāpamunu saṃhariṃcuvāḍu)

  1. viṣṇuvu - “sarvaśśarvaśśivaḥ” - (viṣṇu sahasranāmamulu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.