← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శథః śathaḥ

Original — తెలుగు
  1. “మయావీ, శక్తి గూహ న కారీ” (శ్రీశంకరః)

  2. మాయలు చేయువాడు, శక్తిని దాచువాడు -

  3. ప్రియమైన మాటలాడి, వెనుక దుఃఖాపత్తి కలుగచేయువాడు - వంచకుడు - మోసగాడు.

  4. ” అభిచారాది కర్మ రుచిః” (శ్రీమాన్ రామానుజః)

(అభిచారము మొదలగు కర్మలందు అభిరుచి గలవాడు)

  1. జీవ బ్రహ్మలకు భేదము చెప్పువాడు, వేద విరోధి -

  2. ధూర్తుడు - కుత్సితుడు.

  3. గురువు చెప్పిన రహస్యార్థమును తెలిసికొని ఇదివరకే నాకు తెలియుననిగాని, తెలిసియు తెలియలేదని గురువును తిరస్కరించువాడు.

Transliteration
  1. “mayāvī, śakti gūha na kārī” (śrīśaṃkaraḥ)

  2. māyalu cēyuvāḍu, śaktini dācuvāḍu -

  3. priyamaina māṭalāḍi, venuka duḥkhāpatti kalugacēyuvāḍu - vaṃcakuḍu - mōsagāḍu.

  4. ” abhicārādi karma ruciḥ” (śrīmān rāmānujaḥ)

(abhicāramu modalagu karmalaṃdu abhiruci galavāḍu)

  1. jīva brahmalaku bhēdamu ceppuvāḍu, vēda virōdhi -

  2. dhūrtuḍu - kutsituḍu.

  3. guruvu ceppina rahasyārthamunu telisikoni idivarakē nāku teliyunanigāni, telisiyu teliyalēdani guruvunu tiraskariṃcuvāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.