“శ్లో ||’. ఉత్తానం శవ వద్భూమే శయనం తచ్ఛవాసనం |
శవాసనం శ్రాంతిహరం చిత్త విశ్రాంతి కారణం ||“.
(మృతశరీరమువలె - శవము వలె - వీపును భూమియందు చేర్చి నిద్రయందుండునట్లుండునది శవాసనము - ప్రయాసమును పోగొట్టును, చిత్తమునకు విశ్రాంతి కలిగించును)
“ślō ||’. uttānaṃ śava vadbhūmē śayanaṃ tacchavāsanaṃ |
śavāsanaṃ śrāṃtiharaṃ citta viśrāṃti kāraṇaṃ ||“.
(mṛtaśarīramuvale - śavamu vale - vīpunu bhūmiyaṃdu cērci nidrayaṃduṃḍunaṭluṃḍunadi śavāsanamu - prayāsamunu pōgoṭṭunu, cittamunaku viśrāṃti kaligiṃcunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.