స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 15)
(ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు కలిగించునదియునగు వాక్యమును, వేదాదుల యొక్క అధ్యయనమును అభ్యసించుట - వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత, భాగవత, రామాయాణాదులు మున్నగువానిని అధ్యయనము చేయుట, ప్రణవాది మంత్రములను జపించుట)
ప్రియంచ నానృతం బ్రూయాదేష ధర్మస్సనాతనః“. | (మనుః)
(సత్యము - నిజము - చెప్పవలెను, ప్రియమైన మాట చెప్పవలెను - ఇష్టము కానిది నిజమైనను చెప్పరాదు - ప్రియమైనదైనను అసత్యము - అబద్ధము చెప్పకూడదు).
svādhyāyābhyasanaṃ caiva vāṅmayaṃ tapa ucyatē ||“. (śrīmadbhagavadgīta - 17 - 15)
(itarula manassunaku bādha kaligiṃpanidiyu, satyamainadiyu, priyamainadiyu, mēlu kaligiṃcunadiyunagu vākyamunu, vēdādula yokka adhyayanamunu abhyasiṃcuṭa - vēdamu, upaniṣattulu, bhagavadgīta, bhārata, bhāgavata, rāmāyāṇādulu munnaguvānini adhyayanamu cēyuṭa, praṇavādi maṃtramulanu japiṃcuṭa)
priyaṃca nānṛtaṃ brūyādēṣa dharmassanātanaḥ”. | (manuḥ)
(satyamu - nijamu - ceppavalenu, priyamaina māṭa ceppavalenu - iṣṭamu kānidi nijamainanu cepparādu - priyamainadainanu asatyamu - abaddhamu ceppakūḍadu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.