← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాగ్దోషములు vāgdōṣamulu

Original — తెలుగు

అనృతం, పరనిందా, కటుభాషణం, వృథాలాపం, ఇత్యేతే చత్వారో వాగ్దోషాః -

(అబద్దములాడుట, ఇతరుల నిందించుట, కఠినముగా మాటలాడుట, వ్యర్థమగా మాటలాడుట - ఈ నాలుగు వాగ్దోషములు).

Transliteration

anṛtaṃ, paraniṃdā, kaṭubhāṣaṇaṃ, vṛthālāpaṃ, ityētē catvārō vāgdōṣāḥ -

(abaddamulāḍuṭa, itarula niṃdiṃcuṭa, kaṭhinamugā māṭalāḍuṭa, vyarthamagā māṭalāḍuṭa - ī nālugu vāgdōṣamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.