శబ్దము నుచ్చరించునది. శరీరములోని ఎనిమిది అంగముల వృత్తివలన కలుగుచున్నది. అవి యేవి యనగా - నాలుక, తాలు మూలము, అధిరోష్టము, ఉత్తరోష్టము, (క్రిందిపెదవి, మీద పెదవి), కంఠము, హృదయము, బ్రహ్మరంధ్రము - ఇవన్నియు వాగింద్రియము కాదు, వాటిలో అధిష్టించియుండు బ్రహ్మ శక్తియే వాగింద్రియము - ఎందుచేతననగా - ఈ ఎనిమిది అంగములున్నను నిద్రలోనున్నవాడు మాట్లాడడు, చనిపోయినవాడు మాట్లాడడు - ఈ వాగింద్రియమునకు అధిష్ఠాన దేవత చతుర్ముఖుడు -
“పృధివి నిజాంశమే పాయ్వింద్రియమాయెను. ఆకాశంతో కూడి వాగింద్రియమాయెను”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 1).
śabdamu nuccariṃcunadi. śarīramulōni enimidi aṃgamula vṛttivalana kalugucunnadi. avi yēvi yanagā - nāluka, tālu mūlamu, adhirōṣṭamu, uttarōṣṭamu, (kriṃdipedavi, mīda pedavi), kaṃṭhamu, hṛdayamu, brahmaraṃdhramu - ivanniyu vāgiṃdriyamu kādu, vāṭilō adhiṣṭiṃciyuṃḍu brahma śaktiyē vāgiṃdriyamu - eṃducētananagā - ī enimidi aṃgamulunnanu nidralōnunnavāḍu māṭlāḍaḍu, canipōyinavāḍu māṭlāḍaḍu - ī vāgiṃdriyamunaku adhiṣṭhāna dēvata caturmukhuḍu -
“pṛdhivi nijāṃśamē pāyviṃdriyamāyenu. ākāśaṃtō kūḍi vāgiṃdriyamāyenu”. (brahmavidyā sudhārṇavamu - 1).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.