వైదిక ధర్మో ద్వివిధః - ప్రవృత్త ర్నివృత్తిశ్చేతి, తత్ర బ్రాహ్మణాదిభిః శ్రుతి స్మృత్యుక్తరీత్యా స్వస్వ వర్ణాశ్రమాచారేణ అనుష్టీయ ధర్మో ప్రవృత్తిరి త్యుచ్యతే.
(వైదిక ధర్మము రెండు విధములు - ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. బ్రాహ్మణులు మొదలగువారు శ్రుతిలోను, స్మృతులలోను చెప్పబడిన ప్రకారము వారి వారి వర్ణాశ్రమ ధర్మములననుసరించి ఆచరించు ధర్మము ప్రవృత్తి ధర్మము అని చెప్పబడినది)
vaidika dharmō dvividhaḥ - pravṛtta rnivṛttiścēti, tatra brāhmaṇādibhiḥ śruti smṛtyuktarītyā svasva varṇāśramācārēṇa anuṣṭīya dharmō pravṛttiri tyucyatē.
(vaidika dharmamu reṃḍu vidhamulu - pravṛtti dharmamu, nivṛtti dharmamu. brāhmaṇulu modalaguvāru śrutilōnu, smṛtulalōnu ceppabaḍina prakāramu vāri vāri varṇāśrama dharmamulananusariṃci ācariṃcu dharmamu pravṛtti dharmamu ani ceppabaḍinadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.