ఇహ చాముత్రవా కామ్యం ప్రవృత్తం కర్మ కీర్త్యతే |
నిష్కామం జ్ఞానపూర్వకం తు నివృత్తమభిధీయతే“. (మనుస్మృతేః)
(వైదిక కర్మ ప్రవృత్తంబును, నివృత్తంబును నన రెండు తెఱంగులయ్యె. అందు ప్రవృత్తంబున పునరావర్తనంబును, నివృత్తంబున మోక్షంబును సిద్ధించు). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 467)
ఇష్టా పూర్త దత్తమని త్రివిదము - ఇష్టమన యజ్ఞయాగాదులు, పూర్తి మన తటాక నిర్మాణాదులు - దత్తమనిదానము -
వైదిక కర్మ విహితము నిషిద్దము అని రెండు విధములు -
iha cāmutravā kāmyaṃ pravṛttaṃ karma kīrtyatē |
niṣkāmaṃ jñānapūrvakaṃ tu nivṛttamabhidhīyatē”. (manusmṛtēḥ)
(vaidika karma pravṛttaṃbunu, nivṛttaṃbunu nana reṃḍu teṟaṃgulayye. aṃdu pravṛttaṃbuna punarāvartanaṃbunu, nivṛttaṃbuna mōkṣaṃbunu siddhiṃcu). (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 467)
iṣṭā pūrta dattamani trividamu - iṣṭamana yajñayāgādulu, pūrti mana taṭāka nirmāṇādulu - dattamanidānamu -
vaidika karma vihitamu niṣiddamu ani reṃḍu vidhamulu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.