← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైదికః vaidikaḥ

Original — తెలుగు
  1. వేదవేత్తా; వేదానియాయీ, వేదోక్త కర్మ కారః; వేదజ్ఞాః -

(వేదవిదులు, వేదమును తెలిసినవారు - వేదోక్తులను అనుసరించువారు)

  1. వేదోక్త దీక్షా సమన్వితాః వైదికాః -

(వేదములో చెప్పబడిన దీక్షగలవారు - వైదికులు)

Transliteration
  1. vēdavēttā; vēdāniyāyī, vēdōkta karma kāraḥ; vēdajñāḥ -

(vēdavidulu, vēdamunu telisinavāru - vēdōktulanu anusariṃcuvāru)

  1. vēdōkta dīkṣā samanvitāḥ vaidikāḥ -

(vēdamulō ceppabaḍina dīkṣagalavāru - vaidikulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.