← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైదికం vaidikaṃ

Original — తెలుగు
  1. వైదికం ఔపనిషదం, వేదాత్మకం చ తదేవ ద్వైతం - తత్పూర్వభాగస్య స్యైవ స్మార్తమితి పూర్వ మీమాంసాత్మకం.

(వైదికమనగా వేదాత్మకోపనిషదుక్తము - దానికే అద్వైతమని పేరు - దాని పూర్వ భాగమునకే స్మార్తమనియు పూర్వ మీమాంస యనియు పేరు -

  1. వేదోదితం.

(వేదమునందు చెప్పబడినది. వేదమునకు సంబంధించినది; బ్రాహ్మణవృత్తి - (శౌతం = శ్రుతికి సంబంధించినది).

Transliteration
  1. vaidikaṃ aupaniṣadaṃ, vēdātmakaṃ ca tadēva dvaitaṃ - tatpūrvabhāgasya syaiva smārtamiti pūrva mīmāṃsātmakaṃ.

(vaidikamanagā vēdātmakōpaniṣaduktamu - dānikē advaitamani pēru - dāni pūrva bhāgamunakē smārtamaniyu pūrva mīmāṃsa yaniyu pēru -

  1. vēdōditaṃ.

(vēdamunaṃdu ceppabaḍinadi. vēdamunaku saṃbaṃdhiṃcinadi; brāhmaṇavṛtti - (śautaṃ = śrutiki saṃbaṃdhiṃcinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.