← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైజయంతి vaijayaṃti

Original — తెలుగు
  1. విష్ణిని పూలమాల -

  2. “భూత తన్మాత్ర రూపాః వైజయంత్యాఖ్యాం స్రగ్వీం బిభర్తీ ఇతి స్రగ్వీ -” (శ్రీశంకరః)

(భూత తన్మాత్రలు అనగా సూక్ష్మ భూతములు అయిదు కలిసి వైజయంతి యని పేరుతో తయారయిన మాల (దండ). పూలమాల వంటి మాల)

Transliteration
  1. viṣṇini pūlamāla -

  2. “bhūta tanmātra rūpāḥ vaijayaṃtyākhyāṃ sragvīṃ bibhartī iti sragvī -” (śrīśaṃkaraḥ)

(bhūta tanmātralu anagā sūkṣma bhūtamulu ayidu kalisi vaijayaṃti yani pērutō tayārayina māla (daṃḍa). pūlamāla vaṃṭi māla)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.