← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైరాజపురుషః vairājapuruṣaḥ

Original — తెలుగు
  1. విరాట్పురుషుడు - విశేషముగా ప్రకాశించువాడు - అనేక రూపములతో ప్రకాశించు పురుషుడు - పరబ్రహ్మ)

  2. "సప్తావరణ సం యుతే సప్తభిః మహదహంకార సహితైః పృధివ్యాది పంచభూతాత్మకైః ఆవరణైః అంతావరణైః సం యుతే అండకోశే శరీరే, విద్యమానో యో అయం వైరాజః వైరాజ నామధేయః పురుషః నిఖిల లోకం ధారకతయా అవస్థితస్య సాక్షాత్ భగవతః అవతారః, స ఏవ ధారణాశ్రయః భక్తి సాధనీభూత ధారణాయాః విషయః. తాదృశే భగవతః స్థూలరూపే మనో ధారణాయాం సత్యామేవ సూక్ష్మభూత విషయణీ భక్తిః ఉత్పద్యతే".

(పృధివీ మొదలగు పంచభూతములు, మహత్తత్త్వము, అహంకారము కలిసి ఏడు ఆవరణములగో కూడిన అండకోశమను శరీరమునందు - బ్రహ్మాండమను కోశమే శరీరమగు దానియందుండు వైరాజ పురుషుడు సమస్త లోకములను ధరించియుండు సాక్షాత్ భగవంతునియొక్క అవతారమే. ఈ వైరాజ పురుషుడే థారణకు ఆశ్రయమైనవాడు. అటువంటి భగవతుని యొక్క స్థూల శరీరమునందు చేయు మనో ధారణయందే సూక్ష్మరూపము విషయముగా గల భక్తి కలుగును).

  1. "భగవంతుడైన హరి విరాడ్విగ్రహంబునందు భూత భవిష్యద్వర్తమానంబైన విశ్వంబు విలోకమానంబగు. ధరణీ సలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబులనియెడి సప్తావరణంబులచేత నావృతంబగు మహాండకోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజ పురుషుండు దేజరిల్లు. అమ్మహాత్మునికి బాదమూలంబు పాతాళంబు, నామంబులు నానావిధంబులైన రుద్రాది దేవతాభిధానంబులును, ద్రవ్యంబులు హవిర్భాగంబులును, కర్మంబులు యజ్ఞప్రయోగంబులును నగు. ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు బుద్ధిమంతుండై ముముక్షువైనవాడు మనంబునను సంధానంబు సేయవలయు" -

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 -1 -16)

Transliteration
  1. virāṭpuruṣuḍu - viśēṣamugā prakāśiṃcuvāḍu - anēka rūpamulatō prakāśiṃcu puruṣuḍu - parabrahma)

  2. "saptāvaraṇa saṃ yutē saptabhiḥ mahadahaṃkāra sahitaiḥ pṛdhivyādi paṃcabhūtātmakaiḥ āvaraṇaiḥ aṃtāvaraṇaiḥ saṃ yutē aṃḍakōśē śarīrē, vidyamānō yō ayaṃ vairājaḥ vairāja nāmadhēyaḥ puruṣaḥ nikhila lōkaṃ dhārakatayā avasthitasya sākṣāt bhagavataḥ avatāraḥ, sa ēva dhāraṇāśrayaḥ bhakti sādhanībhūta dhāraṇāyāḥ viṣayaḥ. tādṛśē bhagavataḥ sthūlarūpē manō dhāraṇāyāṃ satyāmēva sūkṣmabhūta viṣayaṇī bhaktiḥ utpadyatē".

(pṛdhivī modalagu paṃcabhūtamulu, mahattattvamu, ahaṃkāramu kalisi ēḍu āvaraṇamulagō kūḍina aṃḍakōśamanu śarīramunaṃdu - brahmāṃḍamanu kōśamē śarīramagu dāniyaṃduṃḍu vairāja puruṣuḍu samasta lōkamulanu dhariṃciyuṃḍu sākṣāt bhagavaṃtuniyokka avatāramē. ī vairāja puruṣuḍē thāraṇaku āśrayamainavāḍu. aṭuvaṃṭi bhagavatuni yokka sthūla śarīramunaṃdu cēyu manō dhāraṇayaṃdē sūkṣmarūpamu viṣayamugā gala bhakti kalugunu).

  1. "bhagavaṃtuḍaina hari virāḍvigrahaṃbunaṃdu bhūta bhaviṣyadvartamānaṃbaina viśvaṃbu vilōkamānaṃbagu. dharaṇī salila tējassamīraṇa gaganāhaṃkāra mahattatvaṃbulaniyeḍi saptāvaraṇaṃbulacēta nāvṛtaṃbagu mahāṃḍakōśaṃbaina śarīraṃbunaṃdu dhāraṇāśrayaṃbaina vairāja puruṣuṃḍu dējarillu. ammahātmuniki bādamūlaṃbu pātāḷaṃbu, nāmaṃbulu nānāvidhaṃbulaina rudrādi dēvatābhidhānaṃbulunu, dravyaṃbulu havirbhāgaṃbulunu, karmaṃbulu yajñaprayōgaṃbulunu nagu. iṭṭi sarvamayuṃḍaina paramēśvaruni vigrahaṃbu buddhimaṃtuṃḍai mumukṣuvainavāḍu manaṃbunanu saṃdhānaṃbu sēyavalayu" -

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 -1 -16)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.