← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైరోచనుడు vairōcanuḍu

Original — తెలుగు

విశేషేణ రోచతే స్వయమేవ రోచతే ప్రకాశతే - ఇతి విరోచనః, పరమాత్మా -

(విశేషముగా, స్వయముగా ప్రకాశించువాడు) కాంతిమంతుడు, తేజశ్శాలి, దీప్తిమంతుడు - "స్వతేజసా సర్వమిదం తపంతం" (శ్రీమద్భ్గవద్గీత)

Transliteration

viśēṣēṇa rōcatē svayamēva rōcatē prakāśatē - iti virōcanaḥ, paramātmā -

(viśēṣamugā, svayamugā prakāśiṃcuvāḍu) kāṃtimaṃtuḍu, tējaśśāli, dīptimaṃtuḍu - "svatējasā sarvamidaṃ tapaṃtaṃ" (śrīmadbhgavadgīta)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.